Tuesday, June 18, 2024

‘ఆపరేషన్ జాడు’ మొదలెట్టిన బిజెపి: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చాలా వేగంగా ఎదుగుతున్న ‘ఆమ్ ఆద్మీ పార్టీ’(ఆప్)ని తొక్కేసేందుకు బిజెపి ‘ఆపరేషన్ జాడు’ మొదలెట్టిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తెలిపారు. ‘జాడు’ లేక ‘చీపురుకట్ట’ అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు. ఎన్నికల అనంతరం ఆప్ బ్యాంక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేస్తారని ఆయన అన్నారు. ‘‘మాకు కార్యాలయం కూడా లేకుండా రోడ్డు మీదకు తీసుకురానున్నారు’’ అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News