Wednesday, May 15, 2024
Home Search

అగ్ని ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
6 dead in massive fire at gloves factory in Maharashtra

మహారాష్ట్ర హ్యాండ్ గ్లౌస్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం

ఛత్రపతి శంభాజీనగర్ (మహారాష్ట్ర): మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా లో ఉన్న హ్యాండ్ గ్లౌస్ తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. జిల్లా లోని...
Six members dead in fire accident

అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనం

ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. వలూజ్‌లోని చత్రపతి శంభాజీనగర్‌లో అర్ధరాత్రి 2.15 గంటలకు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హ్యాండ్ గ్లవ్స్ తయారీ...

రాజరాజేశ్వర కాటన్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం

ములుగు : ములుగు జిల్లా, ములుగు మండలం, జాకారం సమీపంలోని రాజరాజేశ్వర కాటన్ ఇండస్ట్రీలో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల రోజులుగా సిసిఐ ద్వారా...

పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం..

అర్వపల్లి : సూర్యాపేట జిల్లా, తిర్మలగిరి మున్సిపల్ కేంద్రంలోని అనంతారం రోడ్డులో గల సంతోషిమాత పత్తిమిల్లులో ఆదివారం షార్ట్‌సర్కూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పత్తితో పాటు వివిధ యంత్రాలు,...
Fire breaks out at Ankura Hospital in Hyderabad

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ లోని అంకుర ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం గుడిమల్కాపురంలోని ఉన్న అంకుర ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆస్పత్రి భవనం పదో అంతస్తులో ఉన్న ఆస్పత్రి బోర్డుకు...
Massive fire in Nizamabad

నిజామాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

నిజామాబాద్ లో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దేవి రోడ్డులోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 ఫైరింజన్లతో...
Hyderabad punjagutta

పంజాగుట్టలో అగ్నిప్రమాదం… కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్

హైదరాబాద్: పంజాగుట్టలోని అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో భవనంలో మంటలు చెలరేగాయి. ఆరో అంతస్థులో చిక్కుకున్న కుటుంబాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి...
Lakshettipet in Mancheriala

ప్రభుత్వ పాఠశాలలో అగ్నిప్రమాదం….

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో తరగతి గదుల్లోని బెంచీలు, ఫర్నిచర్ కు మంటలు అంటుకుని...
CM Revanth Reddy shocked over Karachi bakery fire

కరాచీ బేకరీ అగ్నిప్రమాదంపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లోని కరాచీ బేకరీ గోడౌన్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మంది కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను...
Hyderabad punjagutta

కామారెడ్డిలో అగ్నిప్రమాదం…

కామారెడ్డిలో అగ్ని ప్రమాదంలో చోటుచేసుకుంది. అయ్యప్పషాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్కూట్‌తోనే మంటలు అంటుకున్నట్టు సమాచారం....
Fire at Lokmanya Tilak Station

లోకమాన్య తిలక్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం

ముంబై: ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టిటి) స్టేషన్ క్యాంటీన్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు స్టేషన్‌లోని బుకింగ్, వెయిటింగ్ హాళ్లను చుట్టుముట్టాయి. స్టేషన్ నుండి ప్రయాణికులను ఖాళీ చేయించి, మంటలను ఆర్పేందుకు...
Hyderabad punjagutta

రాజేంద్రనగర్లో అగ్ని ప్రమాదం..

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున రాజేందర్ నగర్ పరిధిలోని టాటా నగర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. మంటలు...

కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి

పూణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన పింప్రి చించ్‌వాడ్ ప్రాంతంలో శుక్రవారం ఒక కొవ్వొత్తుల తయారీ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు వ్యక్తులు మరణించగా మరో 8 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం 2.45...
Fire Breaks Out at Akkineni Women Hospital

అక్కినేని మహిళా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..

అక్కినేని మహిళా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. విజయవాడలోని అక్కినేని మహిళా ఆస్పత్రి పై అంతస్తులో సోమవారం(డిసెంబర్ 4) అర్ధరాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు, వారి కుటుంబ సభ్యులు...
Fire broke out in tourism department office

పర్యాటక శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం….

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో రాష్ట్ర పర్యాటక శాఖ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అటవీశాఖ కీలక ఫైళ్లు...
Fire accident in Boat in Kakinada coastal area

వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ తీర ప్రాంతంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి బోటులో మంటలు వ్యాపించాయి. దీంతో కోస్ట్ గార్డ్ రెస్య్కూ సిబ్బంది...
Seven killed in Surat chemical factory fire accident

సూరత్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఏడుగురు మృతి

అహ్మదాబాద్ : గుజరాత్ లోని సూరత్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించి ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 27 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఏథర్...
Hyderabad punjagutta

శంషాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం గగన్ పహాడ్ లో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థర్మకోల్ తయారీ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిప్రమాదంతో పొగ దట్టంగా కమ్ముకుంది. దీంతో సిబ్బంది...

కరాచీ షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం..11 మంది మృతి

కరాచీ : పాకిస్థాన్ లోని కరాచీనగరంలో ఓ షాపింగ్ మాల్ లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం...
Fire accident in Vishakhapatnam

విశాఖలో అగ్ని ప్రమాదం…. 40 బోట్లు దగ్ధం…

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని...

Latest News

More polling in Telangana

65.67 % పోలింగ్

Congress win upto 12 seats in Telangana elections

9-13 మావే