Sunday, April 28, 2024

కామారెడ్డిలో అగ్నిప్రమాదం…

- Advertisement -
- Advertisement -

కామారెడ్డిలో అగ్ని ప్రమాదంలో చోటుచేసుకుంది. అయ్యప్పషాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్కూట్‌తోనే మంటలు అంటుకున్నట్టు సమాచారం. కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News