Monday, June 17, 2024
Home Search

త్రివిక్రమ్ - search results

If you're not happy with the results, please do another search
'Butta Bomma' Movie Teaser Released

ఆకట్టుకుంటున్న ‘బుట్టబొమ్మ’ టీజర్..

  'విశ్వాసం' ఫేమ్ అనిక సురేంద్రన్, అర్జున్ దాస్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'బుట్టబొమ్మ'. మలయాళంలో మంచి విజయం సాధించిన 'కప్పెల' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు....

సౌతిండియాలోనే నం.1

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికు డు త్రివిక్రమ్‌తో తన కెరీర్‌లో 28వ సినిమా చే స్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ని...
Pooja Hegde rest at home after leg injury

పూజకు ఫుల్ రెస్ట్

ఇటీవల షూటింగ్‌లో కాలు బెణకడంతో పూజహెగ్డే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. రెండు వారాల పాటు ఇంట్లోనే ఉండాలని డాక్టర్లు సూచించారు. ఐతే, ఆమెకి అనుకోకుండా ఇంకా ఎక్కువ రోజుల విశ్రాంతి దొరకనుంది. సల్మాన్‌ఖాన్‌కి...
Pawan Kalyan to sign 2 remake movies?

రెండు రీమేక్‌ల్లో పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి మరో రీమేక్‌లతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఒరిజినల్ కథలతో...
Mahesh babu to act Software engineer in SSMB28

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మహేష్

మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 15న...
Allu Ramalingaiah 100th birth Anniversary Celebrations

వాళ్లలో అల్లు రామలింగయ్య అగ్రఘన్యుడు

ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడైన పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు ఫ్యామిలీ హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా జరిగిన శతజయంతి వేడుకలకి మాజీ...
Naga Vamsi about SSMB28 Movie

నెవర్ బిఫోర్ లెవెల్‌లో మహేష్

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై...
Mahesh babus mother passed away

మహేష్‌బాబుకు మాతృ వియోగం

సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకి రాక ముందే ఇందిరాదేవిని వివాహం చే సుకున్నారు. కృష్ణ, ఇందిరాదేవిల వి వాహం 1961లో జరిగింది. వివా హం అయినా తరువాత కృష్ణ సినిమా లు చేయడానికి...
#SSMB28 Movie Shoot Begin

‘ఎస్‌ఎస్‌ఎంబి 28’ షూటింగ్ షురూ

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. సోమవారం ఫార్మల్‌గా షూటింగ్‌ని ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన భారీ...
Celebs pay tribute to Demise of Krishnam Raju

కృష్ణంరాజు మృతిపై ప్రముఖుల నివాళులు…

కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన పార్థీవ దేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఇంటికి తరలించాక కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కెటిఆర్,...
Sharwanand and Rashi Khanna movie opening

రాశీ ఖన్నా, శర్వానంద్ మూవీ ప్రారంభం

హీరో శర్వానంద్ తన 33వ చిత్రం కోసం అత్యంత ప్రతిభ గల రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్యతో కలసి పని చేస్తున్నారు. నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ...
SSMB28 Shoot to begins with Action Schedule

నెక్ట్ లెవెల్ యాక్షన్

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇప్పుడు మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ భారీ చిత్రాన్ని చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి కాంబో నుంచి హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు...
#SSMB28 Movie to release on 28 April 2023

క్రేజీ మూవీ విడుదల అప్పుడే

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న భారీ, ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతోంది. ఈ చిత్రంలో...
Dostan ante nuvera friend aunty nuvera Movie

దోస్త్ అంటే నువ్వేరా..

  యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్...
First Day First show movieFirst Day First show movie

హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్

  ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వర రావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా...
SSMB28 Movie Shoot will begin in August

క్రేజీ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ.. ప్రచార చిత్రం విడుదల

సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న భారీ, ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రారంభమవుతోంది. ఈ చిత్రంలో మహేష్ సరసన...
Superstar Mahesh Babu mets Bill Gates

లెజెండరీ బిల్ గేట్స్‌ను కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

  'సర్కారు వారి పాట' తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశీ విహార యాత్రలో వున్నారు. యూరప్‌ పర్యటన ముగించుకున్న అనంతరం ఇటీవలే అమెరికాకు...
Vaishnav Tej's New Movie Pooja Ceremony

రాముడు కాదప్పా…. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు…

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న చిత్రం బుధవారం ఉదయం ముహూర్తం జరుపుకుంది. హైదారాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా...
Sirivennela seetharama sastry first birth anniversary

నిశ్శబ్ద పాటల విప్లవం ’సిరివెన్నెల’

సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటి జయంతి సందర్భంగా ఆయన రచించిన ప్రతి అక్షరాన్ని ముద్రించి పుస్తక రూపంలో అభిమానులకు అందించాలనే బృహత్ యజ్ఞం తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డా.తోటకూర ప్రసాద్ సంకల్పించి...
Sunil Interview about 'F3' Movie

ఇదివరకటి సునీల్‌ని చూస్తారు

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్...

Latest News