Friday, May 17, 2024
Home Search

కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search
If KCR comes to assembly....

కెసిఆర్ అసెంబ్లీకొస్తే ఇక చెడుగుడే

మన తెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు పేర్కొన్నారు. ‘సిఎం’ అనే రెండక్షరాల కన్నా కెసిఆర్ అనే మూడు అక్షరాలే...
Don't share OTP and Bank Details

ఓటిపి, బ్యాంక్ వివరాలు షేర్ చేయకండి..

మల్లు భట్టి మాటలు విని డబ్బులు పోగొట్టుకోకండి : కెటిఆర్ హెచ్చరిక మన తెలంగాణ/హైదరాబాద్ : ‘‘ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా... ఎవరికీ మీ ఓటిపి, బ్యాంక్ వివరాలను షేర్ చేయకండి, ఉపముఖ్యమంత్రి మల్లు...
cabinet sub-committee on six guarantees

ఆరు గ్యారెంటీలపై కేబినెట్ సబ్ కమిటీ

చైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి భట్టి, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో ఐదు పథకాల దరఖాస్తులు స్వీకరించిన కాం గ్రెస్ ప్రభుత్వం వాటి అమలు కోసం కేబినెట్ సబ్...
Will fight... if cut welfare schemes

సంక్షేమానికి కత్తెరేస్తే పోరుబాట

మన తెలంగాణ/హైదరాబాద్: పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని భారత రాష్ట్ర...
Six gurantees will be implemented

ఆరు గ్యారెంటీల అమలుకు క్యాబినేట్ సబ్ కమిటీ

అభయహస్తంలో 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరణ అందులో 20 లక్షలు భూ సమస్యలు, రేషన్‌కార్డుల దరఖాస్తులు ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు కంప్యూటర్‌లో నమోదు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం సబ్...
If the districts are touched... resistance...

జిల్లాలను టచ్ చేస్తే… ప్రతిఘటన…

జిల్లాల సంఖ్యను తగ్గించేందుకే కమిషన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లు కూడా కెసిఆర్ సిఎం కానందుకు బాధపడుతున్నారు పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోంది ఈ మూడు ముక్కలాటలో బిఆర్‌ఎస్‌కే పరిస్థితులు...
Dalit bandh is the reason for our defeat: KTR

ఇది తిరోగమన చర్య

మనతెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగరం లో జరగాల్సిన ఫార్ములా- ఇరేస్ రద్దు కావడం కాంగ్రెస్ ప్ర భుత్వం తీసుకున్న తిరోగమన నిర్ణయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ట్విట్టర్(ఎక్స్) విమర్శించారు. హైదరాబాద్‌లో జరగాల్సిన...

బిఆర్‌ఎస్ సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ కుట్రలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అ ధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ ప్రా రంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో రద్దు చేసుకుంటూ వెళుతోందని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్...
Jagga Reddy

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్

ఎమ్మెల్యేగా తాను గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది బెంజ్ కార్లలో తిరిగే వారికి బస్సు గురించి ఎలా తెలుస్తోంది మనతెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేగా తాను గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, బిఆర్‌ఎస్ మాజీ మంత్రులు,...
Jagga Reddy fires on Vijayasai Reddy

నేను గెల్చిఉంటే ఆ ఇద్దరితో ఓ ఆట ఆడుకునేవాడిని: జగ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి మంచి స్పందన వస్తోంది, మహిళలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... ఆరు...
Jagan visited KCR

కెసిఆర్‌ను పరామర్శించిన జగన్

యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఎపి సిఎం ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జగన్, కెటిఆర్ ఆత్మీయ ఆలింగనం మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌ను ఎపి...
Grudge on Congress government

కాంగ్రెస్ సర్కార్‌పై అక్కసు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో కోల్పోయినా బిఆర్‌ఎస్ నేతల వైఖరిలో మార్పురాలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. తెలంగాణలో మార్పు కావాలనే ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని ఆయన...
It is amazing to call the Congress party 420

కాంగ్రెస్ పార్టీని 420 అనడం ఆశ్యర్యంగా ఉంది

బిఆర్‌ఎస్ నాయకులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం మనతెలంగాణ/హైదరాబాద్: నెల రోజుల్లోనే హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీని 420 అని కెటిఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం...
KTR fire on Congress

420 హామీలతో గెలిచారు

రాష్ట్రంలో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు హామీలను ఎగవేసేందుకే శ్వేతపత్రాలు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌పై పోరాటం తెలంగాణ గళం, బలం,దళం బిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్ ఎంపిలు గెలవకపోతే పార్లమెంట్‌లో తెలంగాణ అనామకమవుతుంది తెలంగాణ హక్కుల గురించి మాట్లాడడం బిజెపి, కాంగ్రెస్ వల్ల...
Congress party won on Assembly Elections

కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచింది

కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కేవలం ఆరు గ్యారంటీలే కాదు..420 హామీలు అమలును ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ...
People do not digest KCR not CM

కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేరని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నరు

కెసిఆర్ ముఖ్యమంత్రిగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని జిల్లాల నేతలు చెబుతున్నారని కెటిఆర్ అన్నారు. సరిగ్గా నెల రోజుల కిందట డిసెంబర్ 3న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే...
BRS defeat BJP

బిజెపి అగ్ర నేతలను ఓడించింది బిఆర్‌ఎస్సే

తాము బిజెపికి బీ టీం అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజెందర్...
Exercise from tomorrow

రేపటి నుంచి కసరత్తు

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బిఆర్‌ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇ టీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఈ...
BRS

2023లో రసవత్తరంగా రాజకీయం

స్వల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన కారు పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను హైదరాబాద్ ఆదుకున్నా కలిసిరాని కాలం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి పార్టీ కేడర్ నిరాశ పడకుండా ప్రణాళికలు అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా...

ముంగిట్లోకి పాలన

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్ర తిష్ఠాత్మకంగా భావిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.ప్రభుత్వ మే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందు కు యత్నిస్తుందని తెలిపారు. కాంగ్రెస్...

Latest News