Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కాసేపట్లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
హైదరాబాద్: కాసేపట్లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ ఎంపిల భేటీ జరగనుంది. ప్రస్తుతం టిఆర్ఎస్ ఎంపిలు ప్రగతిభవన్ కు చేరుకుంటున్నారు. ఈ...
మూసీ నదిపై 15 వంతెనల నిర్మాణానికి రంగం సిద్ధ్దం
మన తెలంగాణ /సిటీ బ్యూరో : నగరవాసులకు మరింత సులభతరమైన ర వాణా మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధ్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధ్దం చేసిన విషయం తెలిసి...
టీ వాలెట్ @ రూ.600 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లింపులు
మరింత అభివృద్ది చేయాలంటున్న వినియోగదారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : ఒకప్పుడు వి ద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలంటే చాంతాడంత క్యూలో గంటల తరబడినిలడాల్సి వచ్చేది. దీంతో విద్యుత్ వినియోగదారులకు ఎంతో సమ యం వృథా...
కెసిఆర్ ‘సాగు’బాటలో నడవండి
తెలంగాణలో వ్యవసాయ పథకాలు అద్భుతం
తమిళనాడులోనూ రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేయండి : సిఎం స్టాలిన్‌కు రైతు సంఘం నేతల వినతిపత్రం
వానాకాలంలో 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు...
‘ఏడున్నరేళ్లలో’ ఏం తెచ్చారు?
రాష్ట్ర బిజెపి నేతలకు మంత్రి కెటిఆర్ సూటి ప్రశ్న
చేతనైతే కేంద్రం నుంచి ప్యాకేజీలు
తెచ్చి అభివృద్ధిలో పోటీ పడండి
రాజకీయం అంటే కార్యకర్తలను రెచ్చగొట్టడం కాదు
విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం...
ఎల్లుండి నుంచి స్కూళ్లు
విద్యాసంస్థలన్నీ పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం
కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి : మంత్రి సబిత
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు...
పెగాసస్ ప్రకంపనలు
2017లోనే స్పైవేర్‌ను భారత్ కొనుగోలు చేసింది
ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందంలో పెగాసస్ భాగమే
న్యూయార్క్ టైమ్స్ తాజా సంచలన కథనం
మోడీ-నెతన్యాహూ అనుబంధంపై ప్రస్తావన
ప్రధాని మోడీ దేశద్రోహానికి పాల్పడ్డారు : రాహుల్
దేశాన్ని బిగ్‌బాస్ షోలా మార్చారు :...
పెగాసస్‌పై కేంద్రం వివరణ ఇవ్వాల్సిందే
వామపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం పెగాసస్ స్పై టూల్‌ను కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తా కథనంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వామపక్షాలు శనివారం డిమాండ్ చేశాయి....
అదో సుపారీ మీడియా
పెగాసస్ కథనంపై కేంద్ర మంత్రి వికె సింగ్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం పెగాసస్ స్పై టూల్‌ను కొనుగోలు చేసినట్లు వార్తా కథనాన్ని ప్రచురించిన ది న్యూయార్క్ టైమ్స్ పత్రికను...
కర్నాటకలో 31 నుంచి రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత
తెరుచుకోనున్న విద్యాసంస్థలు
బెంగళూరు: కర్నాటకలో సోమవారం(31వ తేదీ) నుంచి రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షలను ఉపసంహరించనున్నారు. అదే విధంగా బెంగళూరులో పాఠశాలలు, కళాశాలలో సోమవారం నుంచి తెరుచుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కొవిడ్...
ఓట్ల లెక్కింపు దాకే ఎస్పీ, ఆర్‌ఎల్‌డి పొత్తు : అమిత్‌షా
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీల మధ్య పొత్తు ఓట్ల లెక్కింపు జరిగేంతవరకేనని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. ఒకవేళ సమాజ్‌వాది నేతృత్వం లోని కూటమి...
పన్ను భారం తగ్గేనా..!
సామాన్యులకు ఊరట లభిస్తుందా..
బడ్జెట్ 2022పై పన్ను చెల్లింపుదారుల ఎన్నో ఆశలు
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సామాన్యుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్-19 కారణంగా గత రెండేళ్లలో చిన్న ఆదాయపు...
తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీ ఓపెన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం అధికారికంగా ప్రకటించారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు....
దేశానికి బువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది: కెటిఆర్
హైదరాబాద్: దేశానికి బువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. బడంగ్ పేట్, మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో శనివారం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్...
జీవన ప్రమాణాలే లక్ష్యంగా పార్కుల ఏర్పాటు
hyderabad parks open
మన తెలంగాణ /సిటీ బ్యూరో : హైదరాబాద్ నగర వాసులకు ఆహ్లాదకరంతో కూడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించి మెరుగైన జీవన ప్రమాణాల ను అందించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలను చేపట్టింది. నగరంలో...
డ్రగ్స్‌పై ఉక్కుపాదం
ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం! పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్‌కు బానిసలై భవిష్యత్ నాశనమై పోతుంటే ఎంత వేదన ఉంటది. డ్రగ్స్‌కు యువత ఎక్కువగా ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి....
దర్శనం మొగిలయ్యకు రూ.కోటి నజరానా
ఇంటి నిర్మాణానికి సాయం
తెలంగాణ కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్యకు సిఎం కెసిఆర్ సత్కారం
మన తెలంగాణ/హైదరాబాద్ : పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్‌లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు,...
జ్వర సర్వే భేష్
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసల జల్లు
అన్ని రాష్ట్రాల్లో అమలుకు చర్యలు తీసుకుంటాం
కరోనా కట్టడికి తెలంగాణ అద్భుతమైన వ్యూహం
కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ
రాష్ట్రంలో మూడో వేవ్...
హైదరాబాద్‌లో చ.అడుగు 1,14,000
ములుగు జిల్లాలో అత్యల్పంగా రూ.1700
భూముల కొత్త మార్కెట్ విలువ పెంపునకు గ్రీన్‌సిగ్నల్
ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన ధరలు
అమల్లోకి, 50శాతం పెరగనున్న
వ్యవసాయ భూముల ధరలు
నేడు ఖరారు చేయనున్న కలెక్టర్‌ల ఆధ్వర్యంలోని...
నేడు నిర్ణయం?
విద్యాసంస్థల పునఃప్రారంభమా? సెలవుల పొడిగింపా?
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 31తర్వాత విద్యాసంస్థల పునఃప్రారంభం లేదా సెలవులు పొడిగింపుపై ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 8 నుంచి 16వ...