Saturday, July 27, 2024

పాల ప్యాకెట్లు కొట్టేసిన పోలీస్ (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

stealing-Milk

ఉత్తర్ ప్రదేశ్: తెల్లవారుజామున పెట్రోలింగ్ కు వచ్చిన ఓ పోలీస్ అధికారి దొంగతనం చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో పోలీసు జీపులో పెట్రోలింగ్ కు వచ్చి.. ట్రేల్లో ఉంచిన పాల ప్యాకెట్లను కొట్టేస్తుండగా సిసి కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీసే చోరీలు చేస్తే ఎలా అంటూ నెట్టింట్లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Policeman scene stealing packets of milk in Noida

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News