Thursday, February 2, 2023

రష్యాలో ‘మదర్ హిరోయిన్’ టైటిల్ పునరుద్ధరణ!

- Advertisement -

మాస్కో: సోవియట్ శకం నాటి ‘మదర్ హిరోయిన్’ టైటిల్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పునరుద్ధరించారు. 10 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిని ఈ అవార్డుతో సన్మానిస్తారు. రష్యాలో కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ అవార్డును పునరుద్ధరించారు. ఈ అవార్డు రష్యాకు చెందిన, పది మంది లేక అంతకు మించి పిల్లలు ఉన్న తల్లులకు మాత్రమే ఇస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో పుతిన్ స్నేహితుడు రమ్‌జాన్ కదిరోవ్ భార్య మెద్నీ కూడా ఉన్నారు. ఆమె కాకుండా ఆర్కిటెక్‌యమలో నెనెట్స్ ప్రాంతానికి చెందిన మరో మహిళ కూడా ఈ అవార్డును దక్కించుకున్నట్లు రష్యా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles