Thursday, March 28, 2024

నటుడు రాజశేఖర్‌ రాజీనామాను ఆమోదించిన ‘మా’

- Advertisement -
- Advertisement -

Rajasekhar

 

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ నటుడు రాజశేఖర్‌ రాజీనామాను ఆమోదించింది. మా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తూ రాసిన లేఖను ఆమోదించినట్లు ‘మా’ ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. ‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  క్రమశిక్షణ చర్యల కోసం కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్‌, మోహన్‌బాబు, జయసుధలతో ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం మేరకు మా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ‘మా’ లో నెలకొన్న విబేధాలపై రాజశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. రాజశేఖర్‌ వ్యాఖ్యలపై చిరంజీవి, మోహన్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా ‘మా’ను కోరారు.

 

Rajasekhar resigns to Movie artist association
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News