Saturday, December 7, 2024

పెళ్లి పీటలెక్కబోతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌!

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్‌ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపిన హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ఈ నెల 21న గోవాలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు వీరి వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే రకుల్ ఇంట పెళ్లి సందడి షురూ అయ్యినట్లు తెలుస్తోంది.

Rakul Preet Singh Wedding Invitation Viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News