Saturday, April 27, 2024

బాలికపై అత్యాచార యత్నం.. అదుపులో నిందితుడు

- Advertisement -
- Advertisement -

Rape attempt

 

జయశంకర్ భూపాలపల్లి : చిట్యాలమండలం చల్లగరిగకు చెందిన 9 సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నం జరిగిందని ఎస్సై వీరభద్రరావు తెలిపారు. బాలిక సాయంత్రం 7గంటల ప్రాంతంలో ఇంటిముందు వంటపాత్రలు తోముతుండగా అదేగ్రామానికి చెందిన పొన్నగారి లక్ష్మణ్ (33) చిన్నారి ఇంట్లోకి వెల్లిన క్రమంలో అతను కూడా ఇంట్లోకి వెల్లి బాలికై అత్యాచార యత్నం చేయబోగా తప్పించుకొని బయటికి వచ్చి కేకలు వేసిందని ఎస్సైతెలిపారు. ఆ సమయంలో బాలిక తల్లింద్రులు ఇంట్లో లేనందున ఈ సంఘటన జరిగిందని అనంతరం తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని నిందుతున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు.

Rape attempt on 9yearold girl
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News