Thursday, May 2, 2024

పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Revanth Reddy test positive for Corona

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా దేశవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. దీని బారిన సినీ రాజకీయ ప్రముఖులు, సామాన్యులు పడుతున్నారు. తాజాగా పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు. తనను కలసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని రేవంత్ సూచించారు.

Revanth Reddy test positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News