- Advertisement -
శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోనవెంకట్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ని దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రకటించనున్నారు. గన్స్, గ్రనైడ్, రోజ్ ఫ్లవర్స్, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో డిజైన్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో చాలా ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రంలో మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చావ్కో, ఉపేంద్ర లిమాయే, శత్రు, సాయిచంద్, బ్రహ్మాజీ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : ప్రేక్షకులను బాగా నవ్వించే సినిమా
- Advertisement -