Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
సాజిద్ గ్లోబల్ టెర్రరిస్టు కాకుండా చైనా అడ్డు
న్యూయార్క్ : లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలనే ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకుంది. లష్కరేలో అగ్రస్థాయి దళనేత అయిన 2008 నవంబర్ 26వ తేదీ ఉగ్రదాడులలో ప్రధాన...
బిజెపి గోల్ మాల్ గోవిందాలు
గత వారంలో మన ఆర్ధిక రంగానికి చెందిన వివరాలు కొన్ని ప్రముఖంగా వార్తలకు ఎక్కాయి. రోజు వారీ పనులతో తీరిక లేనివారికి అవి ఒక పట్టాన అర్ధంగావు. నిత్య జీవితాలతో పరోక్షంగా సంబంధం...
2023లో ప్రపంచానికి మాంద్యం ముప్పు
న్యూయార్క్: వచ్చే ఏడాది ప్రపంచం మాంద్యం ముప్పు ఎదుర్కోనుందని ప్రపంచ బ్యాంక్ నివేదించింది. 2023లో ద్రవ్య విధానం మరింత సంక్లిష్టంగా మారనుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు ఉత్పత్తిని పెంచడంతోపాటు సరఫరాకు...
తమిళనాడులో పిల్లలకు టిఫిన్ల స్కీం
మధురైలో ఆరంభించిన సిఎం స్టాలిన్
మధురై : తమిళనాడులో ప్రభుత్వ ప్రాధమిక స్కూళ్ల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని సిఎం ఎంకె స్టాలిన్ గురువారం ప్రారంభించారు. ఈ పథకం పరిధిలో 1 నుంచి...
తైవాన్ పాలసీ యాక్ట్ 2022ని ఆమోదించిన యుఎస్ సెనేట్ కమిటీ
వాషింగ్టన్: తైవాన్‌కు బిలియన్ డాలర్ల సైనిక సాయం అందించే చట్టానికి అమెరికా సెనేట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. స్వయం పాలన ప్రజాస్వామ్య ద్వీపంతో సంబంధాలను మరింత అధికారికంగా మార్చడం కూడా ఈ...
డాగ్ విజిల్.. నిశ్శబ్ద నిఘా
మనుషులకు వినిపించని, కుక్కలకు, పిల్లులకు వినిపించే కుక్కల శిక్షణకు వాడే ఈల డాగ్ విజిల్. ప్రత్యర్థులు పసిగట్టకుండా శ్రోతల, ప్రేక్షకుల మద్దతు కూడగట్టడానికి వాడే రాజకీయ సంకేతాలను డాగ్ విజిల్ అంటారు. జాతి,...
మరో కొత్త కరోనా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన
అమెరికా నుంచి బ్రిటన్‌కు వ్యాపిస్తున్న బిఎ.4.6 వేరియంట్
లండన్ : కరోనా మహమ్మారిని నివారించడానికి అనేక టీకాలు, మందులు అందుబాటు లోకి వస్తున్నా కొవిడ్ 19 తన రూపురేఖలను మార్చుకుంటూ మరింత ప్రమాదకారిగా మారుతోంది....
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు. ఈనెల 17న ఆమె లండన్ బయల్దేరుతారు. ఈనెల 19న క్వీన్ అంత్యక్రియలు జరుగుతాయి. భారత ప్రభుత్వం తరఫున...
అత్యవసర ఔషధాల జాబితానుంచి రనిటైడిన్ తొలగింపు
కొత్తగా చేరిన 34 మందులు
తగ్గనున్న యాంటీ బయోటెక్స్, క్యాన్సర్ నిరోధక మందుల ధరలు
384 ఔషధాలతో నూతన జాబితాను విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్రప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది....
భారత్ ఆతిథ్యంలో దేశవ్యాప్తంగా 200 జి20 సమావేశాలు
న్యూఢిల్లీ: గ్రూప్ ఆఫ్ 20(జి 20)కి అధ్యక్షత వహించనున్న భారత్ తన ఏడాది పదవీకాలంలో 200కి పైగా జి20 సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీలలో...
ఆర్టెమిస్-1 ప్రయోగం సకాలంలో జరిగేనా?
సెప్టెంబర్ 23న ‘ఆర్టెమిస్-1’ ప్రయోగం షెడ్యూల్
న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ చేపట్టిన ‘ఆర్టెమిస్-1’ ప్రయోగం మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఈ ప్రయోగం వాయిదాపడింది. తాజాగా...
మానవాభివృద్ధిలో గుజరాత్రే!
ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది. (దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సిఇఒగా సంజయ్ ఖన్నా
న్యూఢిల్లీ : మరో భారతీయుడు అమెరికా కంపెనీలో కీలక పోస్టుకు ఎంపికయ్యారు. చెల్లింపు సేవల బహుళజాతి కంపెనీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎఇబిసి) సంజయ్ ఖన్నాను తన భారతీయ విభాగం ఎఇబిసి...
ఎలక్ట్రిక్ హైవేల అభివృద్ధి దిశలో కేంద్రం : గడ్కరీ
సౌర, పవన విద్యుత్ ఆధారిత ఛార్జింగ్ వ్యవస్థ
నిర్మాణంలో 26 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలు
న్యూఢిల్లీ: సౌర విద్యుత్తు సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులను నడపడానికి వీలుగా ఎలక్ట్రిక్ హైవీలు అభివృద్ధి చేయబోతున్నట్టు కేంద్ర...
44 సెకండ్లకు ఒకరు కొవిడ్‌తో మృతి.. నిర్లక్ష్యంతోనే ముప్పు
నిమ్మళంతోనే విలయం
44 సెకండ్లకు ఒకరు కొవిడ్‌తో మృతి
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక
తగ్గుముఖం దశలో నిర్లక్షంతోనే ముప్పు
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19తో ప్రతి 44 సెకండ్లకు ఒకరు చనిపోతున్నారు....
ఎలిజబెత్ అంత్యక్రియలలో పాల్గొననున్న బైడెన్
వాషింగ్టన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు తాను హాజరవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. 70 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా బ్రిటన్ రాణిగా కొనసాగిన ఎలిజబెత్ గురువారం స్కాట్‌ల్యాండ్‌లోని బాల్మోరా ప్రాసాదంలో...
క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూత
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్- 2 (96) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందన్న సమాచారంతో ముందుగానే కుటుంబ...
అద్భుతంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కితాబు
జెర్సీ(అమెరికా): భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కితాబునిచ్చారు. భారత్‌కు తనకన్నా మంచి మిత్రుడు ఇప్పటివరకు ఎవరూ లేరని...
కరోనా మహమ్మారితో మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి
కరోనా మహమ్మారితో మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి
మానవాభివృద్ధి సూచిక లో మొత్తం 191 దేశాల్లో 132 స్థానంలో భారత్
ఐరాస అభివృద్ధి కార్యక్రమం తాజా నివేదిక
వాషింగ్టన్ : గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో...