Thursday, September 18, 2025
Home Search

అమెరికా - search results

If you're not happy with the results, please do another search
Indonesia Earthquake

ఇండోనేషియాలో భూకంపం…46 మంది మృతి

సియాంజుర్(ఇండోనేషియా): ఇండోనేషియా ద్వీపం జావాలో సోమవారం 5.6 మాగ్నిట్యూడ్ తీవ్రత భూకంపం సంభవించింది. దీంతో 700 మంది గాయపడగా, 46 మంది చనిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. భూకంపానికి భవనాలు ధ్వంసమయ్యాయి. పశ్చిమ...
Biden's granddaughter to married at White House

వివాహవేదిక అయిన వైట్‌హౌస్

  వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌథం వివాహ వేదిక అయ్యింది. దేశాధ్యక్షులు జో బైడెన్ మనవరాలు నవోమి బైడన్ పెళ్లికూతురు అయింది. ఇక్కడ విశిష్ట రీతిలో జరిగిన వేడుకలో నవొమి బైడెన్...
Rich Nations agree climate aid to poor at COP27

‘పరిహార నిధి’ ఏర్పాటుకు సంపన్న దేశాల అంగీకారం..

‘పరిహార నిధి’ ఏర్పాటుకు సంపన్న దేశాల అంగీకారం ఈజిప్టు ‘కోపా 27’ సదస్సులో ఎట్టకేలకు కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం పేద దేశాల హర్షం షరమ్ ఎల్ షేక్: ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఈజిప్టులోని షరమ్ ఎల్‌షేక్‌లో జరుగుతున్న...
Donald Trump twitter

ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా మళ్లీ యాక్టివ్ అయింది. ఆయన ఖాతాను పునరుద్ధరించినట్లు ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ ఆదివారం ప్రకటించారు. అయితే ట్రంప్ మాత్రం దీనిపై...
FIFA World Cup: Qatar vs Ecuador Match Today

మెగా సంగ్రామానికి సర్వం సిద్ధం

మెగా సంగ్రామానికి సర్వం సిద్ధం నేటి నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఖతార్‌తో ఈక్వెడార్ ఢీ ఖతార్: ప్రపంచంలోనే అత్యంత జనాదారణ క్రీడగా పేరున్న ఫుట్‌బాల్ మెగా సంగ్రామానికి ఆదివారం తెరలేవనుంది. ఏడారి దేశం దోహా...

తొలి ప్రైవేటు రాకెట్

  భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మొదటి సారిగా ఒక ప్రైవేటు రాకెట్ ప్రయోగం జరగడం చెప్పుకోదగిన పరిణామం. అంతరిక్ష శోధన, సాధన రంగాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం 2020లో ప్రైవేటుకు బార్లా తెరిచింది....
Dictatorship with Indira's rule

ఇందిర పాలనతోనే నియంతృత్వం

  జనవరి 1966, మార్చి 1977 మధ్య మొదటి పర్యాయం, జనవరి 1980, అక్టోబర్ 1984 మధ్య రెండో పర్యా యం, సుమారు పదహారేళ్ల పాటు, మకుటంలేని మహారాణిలాగా, భారత ప్రధాన మంత్రి పదవిలో...
Successful Completion of Mission Prarambh

మిషన్ ప్రారంభ్ విజయవంతం

హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష అంకుర పరిశ్రమ “స్కైరూట్ ఏరోస్పేస్‌” తమ మొట్టమొదటి రాకెట్ విక్రమ్‌ఎస్ లేదా విక్రమ్1ను నింగిలోకి విజయవంతంగా పంపించింది. చెన్నైకు 115 కిమీ దూరంలో శ్రీహరికోట...
Parliament security breach

విదేశీ వాణిజ్య లోటు!

  అక్టోబర్ నెలలో మన ఎగుమతులు దాదాపు 17 శాతం (16.7 శాతం) తగ్గి, దిగుమతులు 5.7 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ రోగగ్రస్థమై వున్నదని చాటుతున్నది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ...
N Chandra Babu Naidu

అధికారం కట్టబెట్టకుంటే, టిడిపికి 2024 చివరి ఎన్నికలు కావొచ్చు: చంద్రబాబు

కర్నూల్: ప్రజలు కనుక 2024లో కూడా తెలుగు దేశం పార్టీని ఎన్నుకుని అధికారం కట్టబెట్టకపోతే, తమ పార్టీకి అదే చివరి ఎన్నిక అవుతుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూల్ జిల్లాలో...

జన విస్ఫోటనం

ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకొన్నది. పదేళ్ళ కాలంలో వంద కోట్లు పెరిగింది. ఒక్క భారత దేశంలోనే 17.7 కోట్ల మంది అధికంగా వచ్చి చేరారు. జనాభా పెరుగుదల కేవలం ఆసియా, ఆఫ్రికా...
Billion Youth risk hearing loss from headphones

హెడ్‌ఫోన్స్‌తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు..

హెడ్‌ఫోన్స్‌తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడి అధ్యయనాన్ని ప్రచురించిన బిఎంజె గ్లోబల్ హెల్త్ పత్రిక వాషింగ్టన్: బిలియన్ మందికిపైగా టీనేజర్లు, యువకులు హెడ్‌ఫోన్స్‌లో పెద్దస్థాయిలో సంగీతం వినడంతో...
Artemis 1 launch has finally started successfully

చందమామ పైకి బయల్దేరిన ఆర్టెమిస్ 1

వాషింగ్టన్ : దాదాపు రెండు నెలలుగా నాసా కలలు గంటున్న ఆర్టెమిస్1 ప్రయోగం ఎట్టకేలకు విజయవంతంగా మొదలైంది. రెండు హరికేన్లు, సాంకేతిక లోపాలను దాటుకొచ్చింది. బుధవారం తెల్లవారు జామున ఫ్లోరెడా లోని కెనడీ...

జి-20 కి భారత్ సారథ్యం

  ఇండోనేషియాలోని బాలిలో మంగళ, బుధవారాల్లో జరుగుతున్న గ్రూపు (జి) 20 దేశాల సదస్సుకు ఈసారి విశేష ప్రాధాన్యమున్నది. ఇది ఇండియాకు ప్రత్యేకించి, ప్రపంచానికి విశేషించి ఏర్పడినదని చెప్పుకోవాలి. ఈ గ్రూపు అధ్యక్షతను ఈ...
Drastically decreasing sperm count in men

పురుషుల్లో భారీగా తగ్గ్గుతున్న వీర్యకణాల సంఖ్య

  న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో గత కొన్నేళ్లుగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. వీర్యకణాలు సంతానోత్పత్తికి, పురుషుల ఆరోగ్యానికి సంకేతాలే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల...
sensex

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు స్వస్తి పలికారు. విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడం మార్కెట్లకు కలిసొచ్చింది.మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 248.84 పాయింట్లు లేక...

కొలీజియంకు గండం!

  ఉన్నత న్యాయ స్థానాలకు న్యాయమూర్తుల నియామకం మళ్ళీ వివాదాస్పదమయింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు గత కొంత కాలంగా దీనిపై తన మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో గల...
Center is ready to bring petrol diesels under GST

రాష్ట్రాలు ఓకె అంటే జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు, డీజిల్

  న్యూఢిల్లీ : పెట్రోలు డీజిల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అయితే రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? అని పెట్రోలియం , సహజవనరుల మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. కేంద్రం...
Trump daughter is married to her boyfriend

బాయ్‌ఫ్రెండ్‌తో ట్రంప్ కూతురు పెళ్లి

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కూతురికి పెళ్లి చేశారు. ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ ఆమె బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ బౌలస్‌తో ఘనంగా వివాహం జరిపించారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన...
50 percent of world's personal income is owned by US and Chinese citizens

సంపదలో సగం వాళ్లదే

  న్యూఢిల్లీ: ప్రతి మనిషికీ సంపాదనే ముఖ్యం. దాన్ని బట్టే ఆ మనిషి విలువ సమాజంలో పెరుగుతుంది. ఇటీవలి కాలంలో సంపాదనే చాలా మంది లక్షంగా ఉంటోంది. ఆ విషయంలో అమెరికన్లు, చైనీయులు ఆరితేరిపోయారు....

Latest News