Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
ఇ టూరిస్టు వీసాల పునరుద్ధరణ
న్యూఢిల్లీ : ఐదు సంవత్సరాల ఇ టూరిస్టు వీసాలను భారత ప్రభుత్వం పునరుద్ధరించింది. 2020 మార్చి నుంచి దీనిని నిలిపివేసి ఉంచారు. 156 దేశాల పౌరులకు సంబంధించి ఈ వీసాలు తక్షణ రీతిలో...
ఉక్రెయిన్‌కు తటస్ఠ హోదా
రష్యా ప్రతిపాదనకు నో
మాస్కో : యుద్ధ తీవ్రత దశలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు తటస్థ హోదా ఇస్తామని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించారు. దీనిని ఉక్రెయిన్ అన్ని కోణాలలో పరిశీలించి తోసిపుచ్చింది....
భారత్ చర్య ఉల్లంఘన కాదు
ఏ పక్షం తేల్చుకోవల్సి ఉంది
రష్యాతో ఆయిల్ డీల్ ప్రకంపన
ఇండియాకు అమెరికా చురకలు
వాషింగ్టన్ : ఉక్రెయిన్‌లో యుద్దం సమయంలో భారతదేశం రష్యా నుంచి చౌకధర చమురు ఒప్పందానికి దిగడంపై అమెరికా స్పందించింది....
విస్కీ త్రాగడంలో భారతీయులే నెం. 1
న్యూఢిల్లీ: భారతీయులు విస్కీ త్రాగడంలో ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిచారు. అమెరికన్ల కంటే మూడు రెట్లు ఎక్కువగానే విస్కీ లాగించేస్తున్నారు. విస్కీ త్రాగడంలో అమెరికానే రెండో స్థానంలో ఉంది. పట్టణాల్లో నివసించే భారతీయుల్లో...
రగిలిపోతున్న పుతిన్ ఏమైనా చేస్తాడేమో
అమెరికా ఇంటలిజెన్స్ అప్రమత్తం
బలీయ నేతవిచిత్ర మానసిక స్థితి
సెనెటర్లకు తెలిపిన సిఐఎ చీఫ్
వాషింగ్టన్ : రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు నిరాశ నిస్పృహలతో రగిలిపోతున్నాడని, యుద్ధం మరింత తీవ్రతరం చేసేలా...
యుద్ధంతో చితికిన రష్యన్ల బతుకులు
సరుకు దొరకదు...కరెన్సీ చెల్లదు
ఆగిన సరఫరాలు సాగని బ్యాంకింగ్‌లు
సామాన్యుడి ఖర్చు బారెడు
మాస్కో : యుద్ధంలో విజేతలు అంటూ ఎవరూ ఉండరనే విషయం రష్యా ఉక్రెయిన్ పరిణామాలలో స్పష్టం అయింది. ఉక్రెయిన్‌పై రష్యా...
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో భూప్రకంపనలు
జకార్తా: ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలలో సోమవారం తెల్లవారుజామున సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. అయితే ఇప్పటివరకు సునామీ హెచ్చరికలేవీ వెలువడలేదు. పశ్చిమ ఇండోనేషియాలోని సుమత్రా ప్రావిన్సుకు చెందిన పరియమన్ పట్టణానికి సుమారు...
ఒబామాకు కరోనా పాజిటివ్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఒబామా స్వయంగా వెల్లడించారు. కరోనా నిర్ధారణ పరీక్షలో తన...
ఉక్రెయిన్‌పై పోరులో సాయం ప్లీజ్….
ఉక్రెయిన్‌పై పోరులో సాయం ప్లీజ్
చైనాకు రష్యా అభ్యర్థన...కలకలం
మాస్కో : ఉక్రెయిన్‌పై తమ పోరు క్రమంలో రష్యా చైనా సాయం కోరింది. చైనా తమకు సైనిక, ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించింది. ఉక్రెయిన్‌కు బాసటగా...
రూపాయి విలువ పతనం!
ముంబయి: అమెరికా డాలరు విలువతో పోల్చినప్పుడు సోమవారం భారత రూపాయి విలువ 11పైసలు పతనమైంది. ముడి చమురు ధరలను నియంత్రించడం, విదేశీ నిధుల ప్రవాహాల మధ్య రూపాయి విలువ పతనమైంది. ఇవేకాక అధిక...
జగడ ప్రపంచంలో మరో రగడ
ఇరాక్‌లోకి దూసుకువచ్చిన ఇరాన్ మిస్సైల్స్
అమెరికా టార్గెట్‌గా భారీ స్థాయి దాడి?
యుఎస్ కాన్సులేట్ వద్ద విధ్వంసం
ఉక్రెయిన్ వార్ దశలో గల్ఫ్ మంటలు
ఖండనలు, వివరణలతో కలవరం
బాగ్దాద్ : గల్ఫ్ ప్రాంతంలో...
ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్ల ఆర్థిక ప్యాకేజి
అమెరికా కాంగ్రెస్ ఆమోదం
వాషింగ్టన్: యుద్ధంలో నేరుగా పాల్గొనడం తప్ప ఉక్రెయిన్ ప్రజలకు అన్ని రకాల సాయం అందిస్తామని ప్రతిన బూనిన అమెరికా అందుకు తగ్గట్టే వ్యవహరిస్తోంది. ఆ దేశానికి సైనిక, మానవతా సాయం...
ఆంక్షలతో ఐఎస్‌ఎస్ కూలిపోతుంది
పాశ్యాత్య దేశాలకు రష్యా మరోసారి హెచ్చరిక
మాస్కో: రష్యాపై పాశ్యాత్య దేశాలు వధిస్తున్న ఆంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) కూలిపోవడానికి దారితీయవచ్చని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ హెడ్ దిమిత్రీ రోగోజిన్ హెచ్చరించారు....
నాటో- రష్యా మధ్య పోరు అంటే మూడో ప్రపంచ యుద్ధమే
ఉక్రెయిన్‌లో అమెరికా నేరుగా జోక్యం చేసుకోదు: బైడెన్ స్పష్టీకరణ
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఆపేందుకు అమెరికా నేరుగా జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. నాటో...
తూర్పు ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణి దాడులు
రెండువారాల యుద్ధంలో తొలిసారి దాడులు
లుస్క్ విమానాశ్రయంపై దాడిలో ఇద్దరు ఉక్రెయిన్ సైనికుల మృతి
కీవ్ నగర శివార్లకు చేరువలో రష్యా వాహన శ్రేణి
వోల్నోవాఖా నగరం వేర్పాటువాదుల హస్తగతం
లెవివ్( ఉక్రెయిన్): ఇప్పటివరకు ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ...
శ్రీలంకలో లీటరు పెట్రోల్ రూ.254
కొలంబో : శ్రీలంకలో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఆ దేశ చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్‌ఐఒసి) శుక్రవారంనాడు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను భారీగా పెంచింది. డీజిల్‌పై లీటరుకు...
బెలారస్ ప్రెసిడెంట్‌తో పుతిన్ చర్చలు
కీవ్ /మాస్కో : యుద్ధం నేపథ్యంలోనే రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం బెలారుసియన్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకోతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలు వంటి కీలక పరిణామాలు...
యుద్ధంలో రష్యా చమురు పాత్ర
నోర్డ్ స్ట్రీవ్ ఒకటి ద్వారా సరఫరా అవుతున్న తమ ఇంధనంపై నిషేధం విధిస్తే చమురు ధరలు మూడు వందల డాలర్ల వరకు పెరగవచ్చని రష్యా ఉపప్రధాని నోవాక్ హెచ్చరించాడు. రష్యా నుంచి అమెరికా...
భారత్ జిడిపి 7.8 శాతం
2022-23కు రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా
ముంబై : వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2022-23) భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటును 7.8 శాతంగా రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. ప్రభుత్వం మౌలికసదుపాయాల కోసం...
యుద్ధంపై మీడియా ద్వంద్వ ప్రమాణాలు
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, శాంతి నెలకొనేందుకు ఎన్ని రోజులు పడుతుందో అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే అది వారూ వీరూ అనే తేడా లేకుండా...