Home Search
ఎన్ టిఆర్ - search results
If you're not happy with the results, please do another search
సాగర తీరంలో ‘రయ్..రయ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : ఫార్ములా -ఇకారు రేసింగ్ ఈవెంట్ హుస్సేన్ సాగర్ రూపురేఖలను మార్చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రీడల్లో ఒకటైన కార్ల రేసింగ్ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుండడంతో దానికి అనుగుణంగానే ప్రభుత్వం...
ఈనెలాఖరున బాసర నుంచి బిజెపి ప్రజాసంగ్రామ యాత్ర..
మన తెలంగాణ/హైదరాబాద్: ఈనెలాఖరున ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఈసారి ముథోల్ నియోజకవర్గంలోని బాసర ప్రాంతం నుంచి పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు...
‘సిట్టింగ్’లకే సీట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ముందస్తూ ఎన్నికలన్నది కేవలం ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. సిట్టింగ్...
ముఖ్యమంత్రిని కలిసిన ఉప్పల శ్రీనివాస్‌గుప్త
మనతెలంగాణ/ హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపిని ఓడించి, ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఆదరణ తగ్గలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి నిరూపించారని రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త...
రాజగోపాల్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోలేక యాదవులను తప్పుదోవ పట్టిస్తున్నాడు..
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడులో ఓటమిని జీర్ణించుకోలేక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదవులు, కురుమలను తప్పుదోవ పట్టిస్తున్నాడని గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సంఘం చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు విమర్శించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని గొర్రెలు,...
రేపు కీలక భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్‌ఎస్ శాసనసభాపక్షం (ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సి లు), పార్లమెంటరీ పార్టీ ( రాజ్యసభ, లోక్‌సభ...
డాక్యుమెంటరీ చిత్రాలకు జాతీయ అవార్డులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణ సంస్థ డిఎస్‌ఎన్ ఫిల్మ్ ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆన్యూవల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ 2022లో ఐదు అవార్డులు గెలుచుకుంది. పబ్లిక్...
పని చేసే పార్టీకే పట్టాభిషేకం
నెల రోజులకు పైగా మునుగోడులో అన్ని పార్టీలు మోహరించాయి. గెలుపే లక్ష్యంగా తమ సర్వశక్తులొడ్డి పోరాడాయి. ఎన్నికల ఫలితాలు టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య వున్నట్టు కనబడినా బిజెపికి పోలైన ఓట్లు రాజగోపాల రెడ్డి...
‘వారసత్వం ఎంట్రీ పాస్ మాత్రమే’.. ప్రతిభతోనే రాణింపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయాల్లో వారసత్వం అనేది ఎంట్రీ కార్డ్ మాత్రమే అని, తర్వాత మన సమర్థతే మనల్ని ప్రజల్లో నిలబెడుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మం త్రి కె.టి.రామారావు అన్నారు. ప్రతిభ...
అగ్రవర్ణ కోటా రాజ్యాంగ ముప్పు
చట్టసభలు రూపొందించే చట్టాలను, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను గౌరవించాల్సిందే. అవి అమలులో ఉన్నంత కాలం శిరసావహించక తప్పదు. అయితే వాటిని నిర్ణయించేవారు, ఆ తీర్పులు ఇచ్చే వారు మనుషులేనన్న సజీవ సత్యాన్ని మనం...
నిర్దోషులైతే వణుకెందుకు?
ఎంఎల్‌ఎల ఎర కేసులో సిట్ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారు
ఎంక్వయిరీ ఆపాలంటూ పిటిషన్ వేయడంలో పరమార్థం ఏమిటి?
సంబంధం లేదంటూనే కేసులు ఎందుకు వేస్తున్నారు?
కమలనాథులకు చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తుకు సహకరించాలి
బిజెపి నేతలు తేలు కుట్టిన...
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం..
మనతెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్,...
కంచుకోటల్లో కాంగ్రెస్ ఢమాల్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొన్న
నాగార్జునసాగర్.. నేడు మునుగోడు
అంతర్గత కుమ్ములాటలే కారణం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ఢమాల్ అయ్యింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. వరుస ఎన్నికల్లో ఓటములను...
మోడీపై ఆగ్రహజ్వాలలు
మోడీ గో బ్యాక్ నినాదంతో కార్మిక సంఘాల నిరసన ఉద్యమం
ప్రధానికి రామగుండం వచ్చే అర్హత లేదు: సింగరేణి ఐకాస
వర్గీకరణ చేశాకే రావాలి : తెలంగాణ ఎంఆర్‌పిఎస్
అల్టిమేటం 10 నుంచి సింగరేణి బొగ్గు...
ఇక్కడ ఉత్తరాది వ్యూహం ఊతమివ్వదు
దక్షిణాది కేంద్రంగా వ్యూహాలు రచించాలి
యెడియూరప్ప వంటి బలమైన నాయకులు లేకపోవడం శాపం
పార్టీ మూల సిద్ధాంతాన్ని కొనసాగించడమే ఉత్తమ మార్గం
శ్యాం ప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ భోదనలే శిరోధార్యం
ఉత్తరాది కన్నా భిన్నమైన...
ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో స్టే ఎత్తివేత
ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో స్టే ఎత్తివేత
ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్న బిజెపి
పిటిషన్‌ను పెడ్డింగ్‌లో పెట్టిన హైకోర్టు
ఈ నెల 18కి విచారణ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో...
కష్టపడితే ఫలితం సాధిస్తాం: బొల్లం మల్లయ్య
మనతెలంగాణ/చిలుకూరు: కష్టపడితే ఫలితం సాధిస్తామని కోదాడ ఎమ్మేల్యే బొల్లంమల్లయ్యయాదవ్ అన్నారు. మంగళవారం వారి క్యాంపస్ నందు చిలుకూరు మండల నాయకులు బొల్లం మల్లయ్యను ఘనంగా సన్మానించారు. వారు మునుగోడు ఉప ఎన్నికలలో ఎంతో...
మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి: ఎర్రబెల్లి
జనగామ: మునుగోడు ప్రజలు బిజెపికి, కేంద్ర ప్రభుత్వనికి బుద్ధి చెప్పడంతో పాటు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు....
హామీలను కార్యాచరణలో పెట్టండి: కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, ఎంఎల్‌ఎ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు....
మునుగోడును మరింత అభివృద్ధి చేస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్
యాదాద్రి: మునుగోడులో జరిగిన ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం ద్వారా మునుగోడు నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్‌పై తమకున్న అభిమానాన్ని చాటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్...