Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
వనపర్తి : మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మున్సిపల్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం వనపర్తి మున్సిపాలిటీ...
మానవ మనుగడకు ప్రాణం పోసేది మొక్కలే
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ : మానవ మనుగడకు ప్రాణం పోసేది మొక్కలని, మొక్కలు నాటడం కూడా అభివృద్ధిలో భాగమని ప్రగతికి సోపానమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో...
పర్లపల్లి గ్రామానికి అవార్డు జిల్లాకు గర్వకారణం
తిమ్మాపూర్ : ఉత్తమ గ్రామపంచాయితీగా ఐఎస్‌ఓ 9001 సర్టిఫికేట్ , లిక్విడ్ ఆండ్ ప్లాస్టిక్ వేస్టెజ్ పచ్చదనం పరిశుభ్రత విభాగా ల్లో అవార్డు పొందిన తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామం మిగిలిన అన్ని...
బక్రీద్ శాంతియుత వాతావరణంలో నిర్వహించుకుందాం
కరీంనగర్ : బక్రీదు పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకుందామని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. సోమవా రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బక్రీదు పండుగ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, పోలీస్...
ట్రాన్స్ జెండర్లు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి
కరీంనగర్: జిల్లాలోని ఉన్న ట్రాన్స్ జెండర్లు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అ న్నారు. సోమవారం జిల్లా మ హిళాభివృద్ధి శిశు సంక్షేమ...
మొక్కల పెంపకంలో తెలంగాణ దేశానికే ఆదర్శం
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా: మొక్కల పెంపకంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...
ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలి
సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
సిద్దిపేట అర్బన్: ప్రజావాణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు....
తెలంగాణ హరితోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
కలెక్టర్ అమోయ్‌కుమార్
మేడ్చల్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా సోమవారం తెలంగాణ హరితోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో నర్సరీలను,...
వరంగల్ తూర్పులో టిక్కెట్ ఎవరికిచ్చినా గెలిపిస్తాం
వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు....
సమీకృత వ్యవస్థతో వేగంగా అభివృద్ధి
ఆసిఫాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన సమీకృత కలెక్టరేట్ విధానంతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. త్వరలో జిల్లా కేంద్రంలో నూతన భవనాలు ప్రారంభించనున్న నేపథ్యంలో...
ఇంటింటి సర్వేను 23 నాటికి పూర్తి చేయాలి
కరీంనగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్టా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటరు ధృవీకరణ కొరకు ఇంటింటి సర్వేను ఈ నెల 23 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు....
తెలంగాణలో గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
భూపాలపల్లి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలో రెండు కోట్ల నిధులతో అంబేద్కర్ భవన నిర్మాణ పనులు...
అంతర్జాతీయ సంస్థలకు వేదికగా నిజామాబాద్
నిజామావాద్ : అంతర్జాతీయ సంస్థలకు వేదికగా నిజామాబాద్ నగరం తయారైందని, ఐటి నిర్మాణంతో యువతకు సువర్ణావకాశం లభిస్తుందని అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా అన్నారు. శనివారం నగరంలోని బైపాస్ రోడ్డు నూతన...
పరిసరాల పరిశుభ్రతతోనే మంచి ఆరోగ్యం
భూపాలపల్లి కలెక్టరేట్: పరిసరాల పరిశుభ్రతతోనే మంచి ఆరోగ్యంతోనే లభిస్తుందని జిఎం బళ్ళారి శ్రీనివాసరావు అన్నారు. భూపాలపల్లి ఏరియా స్థానిక జిఎం కార్యాలయంలో స్వచ్ఛతా పక్వాడలో భాగంగా సంచుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు....
రూ. 50 కోట్లతో ఐటి హబ్ నిర్మాణం
నిజామావాద్ బ్యూరో: అంతర్జాతీయ సంస్థలకు వేదికగా నిజామాబాద్ నగరం తయారైందని, ఐటి నిర్మాణంతో యువతకు సువర్ణావకాశం లభిస్తుందని అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా అన్నారు. శనివారం నగరంలోని బైపాస్ రోడ్డు నూతన...
కేంద్ర ప్రభుత్వ విజయాలపై అవగాహన
భూపాలపల్లి కలెక్టరేట్: మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా జమ్ము కాశ్వీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్, నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి భూపాలపల్లి పట్టణంలోని...
సిఎం కెసిఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్: 24 న జిల్లాలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఅర్ పర్యటనను అన్ని శాఖల ఆధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో...
గిరిజన విద్యా సంస్థల మెనూ టెండర్ ఖరారు
నాగర్‌కర్నూల్: మన్ననూర్ ఐటిడిఏ పరిధిలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట ఐదు జిల్లాలో కొనసాగుతున్న 18 ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు నూతన...
ప్రైవేట్‌కు దీటుగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి
మహబూబ్‌నగర్ : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న స్థాయి నుంచి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానాకు అన్న స్థాయికి ప్రభుత్వ ఆసుపత్రులను తీసుకువచ్చామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి...
ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
భూపాలపల్లి కలెక్టరేట్: ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సింగరేణి ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం అన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని అన్ని...