Home Search
చిన్నారి - search results
If you're not happy with the results, please do another search
ట్రాక్టర్ ట్రాలీ టైరు కిందపడి చిన్నారి మృతి
కేశంపేట: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ట్రాక్టర్ ట్రాలీ టైరు కింద పడి చిన్నారి మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వట్టెల...
బోరుబావి చిన్నారి కథ విషాదాంతం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిపోయిన రెండున్నరేళ్ల చిన్నారిని రక్షించడానికి అధికారులు రెండు రోజులుగా ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు ఆమెను వెలికి తీసినా ఆస్పత్రికి తరలించిన తరువాత చనిపోయినట్టు ప్రకటించారు. మంగళవారం...
బోరుబావిలో మరింత లోతుకు జారిన చిన్నారి…
సెహోర్ : మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో ప్రమాదవశాత్తు బోరు బావిలో జారి పడిన రెండేళ్ల చిన్నారి బుధవారం మరింత లోతుకు జారిపోయినట్టు అధికారులు గుర్తించారు. ముంగావలీ గ్రామంలో బయట ఆడుకుంటూ 300...
కూకట్‌పల్లిలో చిన్నారిని కాపాడబోయి.. మహిళ మృతి
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి అడ్డగుట్టలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చెట్టుమీద విద్యుత్ వైర్లు పడటంతో విద్యుదాఘాతం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది. శ్రీలక్ష్మి(05) అనే చిన్నారి ఆడుకుంటూ చెట్టును...
సికింద్రాద్ లో చిన్నారి కిడ్నాప్..
హైదరాబాద్: సికింద్రాద్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కరిష్మా అనే చిన్నారిని ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆటోలో వచ్చిన ఇద్దరు...
కారు డ్రైవర్ నిర్లక్షంతో చిన్నారి మృతి
మన తెలంగాణ/సిటీబ్యూర్: కారు డ్రైవర్ నిర్లక్షంగా వ్యవ హరించడంతో రెండేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన ఎల్‌బినగర్‌లో ఆలస్యంగా శుక్ర వారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... ఎన్‌టిఆర్‌నగర్‌లో ఉండే హబీ బుద్దిన్,...
కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి మృతి
హైదరాబాద్: కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన ఎల్‌బి నగర్‌లో ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం...ఎన్‌టిఆర్ నగర్‌లో ఉండే హబీబుద్దిన్, శశిరేఖ దంపతులకు ధనలక్ష్మి(2)...
ఎల్‌బినగర్‌లో కారు డ్రైవర్ నిర్లక్ష్యం… చిన్నారి మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్‌బినగర్‌లో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. రోడ్డుపై కారు డోర్‌ను డ్రైవర్ ఓపెన్ చేయడంతో బైక్‌కు తగిలి తల్లి,...
కీవ్‌పై రష్యా క్షిపణుల దాడి… మృతుల్లో తొమ్మిదేళ్ల చిన్నారి
కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై గురువారం ఉదయం రష్యా భారీ ఎత్తున క్షిపణి దాడులు చేసింది. దాదాపు 10 కి పైగా క్షిపణులు దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో...
ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం
ఖమ్మం రూరల్ : ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం రూరల్ మండలం గోల్లపాడులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బోయినపల్లి వీరబాబు(35)...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్క నాటిన చిన్నారి
హైదరాబాద్ : తన పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఖమ్మంలో గుర్రాలపాడు గ్రామంలో చిన్నారి ఎల్ల బోయిన యాద్విత మొక్క నాటింది. ప్రతి పుట్టినరోజుకు తప్పనిసరిగా ఒక...
మురికివాడ నుంచి మోడల్‌గా ఎదిగిన చిన్నారి
న్యూస్ డెస్క్: ముంబైలోని ధారావి మురికివాడలో పుట్టిన ఒక 14 ఏళ్ల బాలిక మలీఫా ఖర్వా అంతర్జాతీయ మోడల్‌గా మారింది. ఇది నమ్మలేని నిజం. సూపర్‌మోడల్‌గా మారి తన కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఆ...
ప్లే జోన్‌లో తెగిన చిన్నారి వేళ్లు
హైదరాబాద్: ప్లే జోన్‌లోని యంత్రంలో వేళ్లు పెట్టడంతో చిన్నారి వేళ్లు తెగిపడిన సంఘటన బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని సిటీ సెంటర్ మాల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బంజారాహిల్స్‌లోని ఇబ్రహీంనగర్‌కు చెందిన...
చిన్నారి మౌనిక కుటుంబానికి జిహెచ్ఎంసి ఆర్థిక సహాయం
హైదరాబాద్: నాలా గుంతలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి జిహెచ్ఎంసి తరుపున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి రూ.2 లక్షల చెక్కును అందజేశారు.
గత నెల 29వ...
చిన్నారి మౌనిక కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా..
హైదరాబాద్: అభం శుభం తెలియని చిన్నారి మౌనిక మృతి అందరినీ ఎంతో కలచివేసిందని, ఈ దుర్ఘాటన చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత నెల...
సికింద్రాబాద్ లో నాలాలో పడి చిన్నారి మృతి
సికింద్రాబాద్: నాలాలో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ పరిధిలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం సికింద్రాబాద్ లోని కళాసిగూడ వద్ద ప్రమాదవశాత్తు నాలాలో...
చిన్నారిపై లైంగిక దాడి కేసు.. డ్రైవర్‌కు 20ఏళ్ల జైలు
డిఎవి స్కూల్ చిన్నారిపై లైంగిక దాడి కేసులో
డ్రైవర్ రజనీకుమార్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
ప్రిన్సిపాల్ మాధవిని నిర్దోషిగా తేల్చిన కోర్టు
నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కీలక తీర్పు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంజారాహిల్స్...
చిన్నారిపై వీధి కుక్క దాడి..
నర్సాపూర్: కుక్క దాడిలో 7 సంవత్సరాల చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్...
పాము కాటుతో చిన్నారి మృతి
ములుగు/నూగురు వెంకటాపురం : మండల పరిధిలోని వాడగూడెం గ్రామంలో పాము కాటుతో చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వాడగూడెం...
గుర్రాలమడుగులో ఏడాదిన్నర చిన్నారిని చంపిన తల్లి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులో గుర్రాలమడుగులో బుధవారం ఉదయం దారుణంలో వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నర చిన్నారి హారికను తల్లి అనుష హత్య చేసింది. రెండు రోజుల క్రితం హారిక అదృశ్యమైందని స్థానిక పోలీస్...