Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరుతాం
మన తెలంగాణ/ హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో అమెరికాలో రేవంత్ రెడ్డి చే సిన వ్యాఖ్యలు తెలంగాణలో భగ్గుమన్నాయి. రైతులకు 8 గంటల ఉచిత విద్యుత్తు సరిపోతుందని, 24 గంటల ఉచిత...
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు.....
రాహుల్‌గాంధీపై అనర్హత వేటుతో లబ్ది పొందాలని బిజెపి కుట్రలు
దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుంటుంబానిదే
కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలిచే మోడీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి
సత్యాగ్రహ...
పొలిటికల్ ఫైట్‌కు ఇక ఫుల్‌స్టాప్
స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ రాజయ్య, ఎంఎల్‌సి కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధానికి అధిష్టానం తెర
కెటిఆర్‌తో రాజయ్య భేటీ, క్రమశిక్షణ మీరొద్దని ఆదేశం
ఇక శ్రీహరిపై వ్యాఖ్యలు చేయను :...
దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం
నిజామాబాద్ సిటీ: బిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ లింబాద్రికి దళిత...
రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కల్చరల్ సెంటర్ ఏర్పాటుపై బౌద్ధుల భేటీ
హైదరాబాద్ : బెంగుళూరుకు చెందిన ప్రముఖ బుద్ధిస్ట్ అధ్యాత్మిక సంస్థ ‘మహాబోధి సొసైటీ’కి చెందిన ప్రతినిధులు రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం...
ఉమ్మడి పౌరస్మృతికి నై
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా దేశ ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉ మ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) పేరు తో...
‘రాజ్యాంగ రక్షణకు అందరూ ఐక్యం కావాలి’
హైదరాబాద్ : ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లోని బిజెపి 10 ఏళ్ల పాలనలో దళితులు పేదల హక్కులు కాలరాయటమే కాకుండా దేశ ప్రజలందరి గుండెకాయగా ఉన్న భారత రాజ్యాంగ రద్దుకు ప్రయత్నిస్తున్నదని, మధ్యయుగ కాలంనాటి మనుస్మృతిని...
విప్లవ వారసత్వంతో యువత ముందుకు నడవాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్ : వివేకానంద స్పూర్తితో- భగత్ సింగ్, చేగువేరా విప్లవ వారసత్వంతో యువత ముందుకు నడవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపు నిచ్చారు. అఖిల...
రిటైర్డ్ ఉద్యోగుల అనుభవం చాలా ఉపయోగం
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రిటైర్డ్ ఉద్యోగుల అనుభవం చాలా ఉపయోగమని నగర మేయర్ వై సునీల్‌రావు అన్నారు. కరీంనగర్‌లోని 42వ డివిజన్‌లో నగర మేయర్ పర్యటించారు. ఇందిరానగర్‌లోని పెన్షనర్స్ భవనాన్ని స్థానిక...
కరీంనగర్ జిల్లాను ఫిషరీస్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
కరీంనగర్: విస్తారమైన జల వనరులున్న కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఫిషరీస్ హబ్‌గా తీర్చిదిదుతామని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల...
కెసిఆర్ అవినీతి తెలిసినా మోడీ ఎందుకు చర్యలు తీసుకోలేదు
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అత్యంత అవినీతి ప్రభుత్వమని సాక్షాత్తు దేశప్రధాని నరేంద్రమోడీ వరంగల్ సభా వేదికగా వెల్లడించారని అయితే అన్నీ తెలిసినా చర్యలు ఎందుకు చేపట్టలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి...
మోడీ పర్యటనను బహిష్కరిస్తాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు తాము వెళ్లమని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. తాము మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో...
బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం
హైదరాబాద్ : ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
నరేంద్ర మోడి బిసిలకు చేసిందేమిలేదు : విహెచ్
హైదరాబాద్ : బిసి సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోడి ప్రధాని అయినా బిసిలకు చేసిందేమి లేదని పిసిసి మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల...
అడవి బిడ్డల సంక్షేమమం దిశగా కృషి
సత్తుపల్లి: గిరిజన అభివృద్ధి ప్రధాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ వారికే అందిస్తున్నామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య...
సిఎం కెసిఆర్‌తో అఖిలేష్ భేటీ
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం, సమాజ్‌వాదీ పార్టీ జాతీ య అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోమవారం రా ష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశం లో...
బిజెపిని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలి: అఖిలేశ్ యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి పార్టీని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.బిజెపిని గద్దె దించడమే విపక్షాల లక్ష్యమని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ...
పోడు భూములను సాగు భూములుగా అందిస్తున్నాం
మంచిర్యాల: దశాబ్దాలుగా గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ వారికే అందిస్తున్నామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సోమవారం జిల్లాలోని...
పామాయిల్ రైతులకు మోడీ సర్కార్ మొండిచేయి: కోదండరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజీవ్ గాంధీ హయాంలో పామాయిల్ ఆయిల్ ఉత్పత్తి ఇతర దేశాలకు అయ్యేదని, యూపీఏ హయాంలో పామాయిల్ రైతులకు సపోర్ట్ బాగా ఇచ్చిందన్నారు. ప్రస్తుతం పామాయిల్ రైతులకు మోడీ సర్కార్ మొండిచేయి...
నేడు హైదరాబాద్‌కు అఖిలేష్ యాదవ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టునకు చేరుకునే...