Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
ప్రతిపక్షాల సమావేశ ఏర్పాట్లలో నితీశ్ కుమార్ బిజీ బిజీ
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న జరగనున్న 17 ప్రతిపక్ష పార్టీల మెగా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లును బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
సమావేశానికి వచ్చే విఐపిలు బసచేయనున్న రాష్ట్ర...
బిఎస్‌పితోనే బహుజనలకు రాజ్యాధికారం
ఇల్లందు : బహుజన సామాజ్‌వాది పార్టీతోనే బహుజనులకు రాజ్యాధికారం అందుతుందని ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం స్ధానిక గోవింద్‌సెంటర్‌లోని పెన్షనర్స్‌భవన్‌లో ఏర్పాటుచేసిన బూత్‌కమిటీల...
సిఎం కెసిఆర్ దివ్య దృష్టితో మిషన్ భగీరథ
నిజామాబాద్ బ్యూరో: సిఎం కెసిఆర్ దివ్య దృష్టితో మిషన్ భగీరథ తీసుకురావడం జరిగిందని తద్వారా ప్రజల మంచినీటి కష్టాలు తీరాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి...
గిరిజనుల సంక్షేమాభివృద్ధి దిశగా ప్రత్యేక కార్యక్రమాలు
మంచిర్యాల: రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర బదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం...
గిరిజన జాతి బిడ్డల సంతోషమే నా లక్షం
అచ్చంపేట : అచ్చంపేట నల్లమల ప్రాంత గిరిజన ఆదివాసుల, ఎరుకల బిడ్డల లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న వారి సంతోషమే నా ఏకైక లక్షమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం...
గిరిజనుల్లో వినూత్న విధానాలతో సమూల మార్పులు : మాధవరం
కేపీహెచ్‌బి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కూకట్‌పల్లి ఎన్‌కెఎన్ ఆర్‌గార్డెన్స్‌లో గిరిజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో...
జాతీయ జల అవార్డు అందుకున్న జగన్నాథపురం సర్పంచ్ భవాని
హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం జాతీయ నీటి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ నీటి విధానాలను అవలంబించడంతో పాటు ప్రజల్లో అవగాహ న కల్పించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం దేశంలోనే...
హైదరాబాద్ జర్నలిస్టులకు శుభవార్త
ఇళ్ల స్థలాల సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్
జర్నలిస్టుల సంఖ్య, అర్హులైన జర్నలిస్టులకు సంబంధించి వివరాల సేకరణ
హైదరాబాద్: హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందించారని టియూడబ్లూజే...
మహిళల శక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే
హైదరాబాద్: మహిళల శక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని, మహిళ లేనిదే ప్రపంచం లేదని, తల్లి, చెల్లి, బిడ్డ, భార్య ఎటు చూసినా మహిళలేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని...
యాదవులతో పాటు మిగతా బీసీ కులాలను బీసీ బంధులో చేర్చాలి
గోషామహల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లక్ష రూపాయల సబ్సిడీ రుణ (బీసీ బంధు) పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా యాదవులతో పాటు మిగతా బీసీ కులాలకూ వర్తింపజేయాలని యాదవ సంఘం రాష్ట్ర నాయకులు...
మాతా శిశు సంరక్షణకు పెద్దపీట
రూ.12 కోట్ల ఆరు లక్షలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం
బస్తీ దవఖాన, పల్లె దవఖానాలతో ప్రజలకు చేరువైన వైద్యం
డయాలసిస్ సెంటర్, మోకాలు కీలు ఆపరేషన్ కేంద్రం ఏర్పాటు
రక్తహీనత,...
వర్షాకాలం సమీపిస్తోంది..
హైదరాబాద్ : వర్షాకాలం సమీపిస్తున్నందున ప్రీ మాన్‌సూన్ తనిఖీలు నిర్వహించాలని అధికారులను టిఎస్ ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల్ రావు అధికారులను ఆదేశించారు. ఓవర్లోడ్ ఫీడర్లను గుర్తించి, వాటిపై లోడ్ భారం పడకుండా...
ఎన్నికలకు బీ రెడీ
బిఆర్‌ఎస్ కార్పొరేటర్‌లతో మంత్రి కెటిఆర్ సమావేశం
హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ (బిఆర్‌ఎస్) విజయం ఖాయమని, దీనికోసం నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల...
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
అశ్వారావుపేట : మహిళల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురష్కరించుకొని స్థానిక గిరజన భవన్‌లో మంగళవారం మహిళ...
సీఎం కేసీఆర్ మహిళ పక్షపాతి
తొమ్మిదేళ్ళల్లో రాష్ట్రంలో తగ్గిన మాతాశిశు మరణాలు
మహిళా ఆర్థికస్వాలంభనతోనే రాష్ట్రాభివృద్ధి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమ ంత్రి కెసిఆర్ మహిళాల పక్షపాతి అని రాష్ట్ర...
షర్మిల నాయకత్వం వహిస్తామంటే ఊరుకుంటామా?
రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : వైఎస్సార్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇక్కడ ఉన్నన్ని రోజులు వైఎస్ షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదని...
సాహితీ సౌరభాలను గుబాళించిన దశాబ్ధి వేడుక
నిజామాబాద్ సిటీ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ...
సాహితీ సౌరభాలను గుభాళించిన దశాబ్ది వేడుక
గద్వాల: తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాల భవన్‌లో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి...
పాలకుల నిర్లక్ష్యంతో ఎపిలో అభివృద్ది శూన్యం: తోట చంద్రశేఖర్
ఎపిలో బిఆర్‌ఎస్ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ
బిఆర్‌ఎస్ ఎపి అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్
ఆంధ్ర సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో
తోట చంద్రశేఖర్‌కు ఘన సన్మానం
హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ది నభూతో నభవిష్యత్ అన్న...
నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలి: ఠాక్రే
హైదరాబాద్: నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలని ఎఐసిసి ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయేది మన ప్రభుత్వమేనని, మనం కష్టపడితే...