Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
పనిచేసే వారిని పార్టీ గుర్తిస్తుంది : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కష్టపడి పని చేసినవారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజు ఒక ఉదాహరణ...
ప్రజా సంక్షేమమే బిఆర్‌ఎస్ ప్రభుత్వ కర్తవ్యం
నిజామాబాద్ సిటీ : ప్రజా సంక్షేమమే బిఆర్‌ఎస్ ప్రభుత్వ కర్తవ్యమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో...
75ఏళ్లుగా దగాపడ్డ రైతన్న
‘అందని చాంద్ సితారాలను ఎట్లాగూ అందుబాటులో ఉన్న నీరు, విద్యుత్తునైనా దేశ రైతాంగం కోసం ఎందుకు అందించలేకపోతున్నారు’ అని 75ఏండ్లుగా దేశాన్నేలుతున్న కేంద్ర పాలకులను బిఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
కెసిఆర్ అంటేనే కాలువలు, చెక్ డ్యాంలు
నిజామాబాద్ : కెసిఆర్ అంటేనే కాల్వలు చెక్ డ్యాంలు, రిజర్వాయర్లని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కెసిఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని ఆమె అభివర్ణించారు. దేశమే గర్వపడేలా ప్రపంచ స్థాయి...
భారత భవితకు పునాది
ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులు
రేపటి యువతను భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దాల్సిన అవసరమున్నది
ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్దాంతిక రంగాల్లో భోధన, శిక్షణ అవసరం
‘భారత్ భవన్’ (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్...
ప్రజలకు వెలుగులు నింపిన సిఎం కెసిఆర్
అశ్వారావుపేట : రాష్ట్ర ప్రజలకు వెలుగులు నింపిన ముఖ్యమంత్రి మన కెసిఆర్ అని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురష్కరించుకొని స్థానిక గిరిజన భవన్‌లో విద్యుత్ ప్రగతి...
సిఎం కెసిఆర్ సంకల్పం గొప్పది
అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో రైతు సంక్షేమ రాజ్యం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రికి మా ఆశీస్సులు
వ్యవసాయం సహా అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది సాధు సంతులను ఆదరించే...
రాష్ట్రం ఆవిర్భావం ఒక చరిత్ర
హైదరాబాద్: రాష్ట్రం ఆవిర్భావం ఒక చరిత్ర అని, ఆ చరిత్రలో రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రాన్ని...
యువ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి
హైదరాబాద్: యువ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ప్రస్తుతం అనేక రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎండి, ఎన్‌విఎస్ రెడ్డి పేర్కొన్నారు. రసూల్‌పురాలోని మెట్రో రైలు భవన్‌లో...
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను సక్సెస్ చేయాలని కార్యకర్తలు, ప్రజలకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు గాంధీభవన్ లో జాతీయ పతాకం ఆవిష్కరణ...
గోల్కొండలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు : కిషన్‌రెడ్డి
హైదరాబాద్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర...
పార్లమెంట్ నూతన భవనాన్ని మోడీ ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధం
బిజెపి కక్షసాధింపు చర్యలు సరికాదు
ఏకపక్ష నిర్ణయాలతో కేంద్ర బిజెపి
ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్ష సాధింపు
ఈడి, ఐటి దాడులతో భయాందోళనలకు గురి చేయడం సరికాదు
జూన్ 4న కొత్తగూడెంలో...
అరాచక ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటాం
మన ఆర్డినెన్స్ తెచ్చి కేం ద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశా రు. కేంద్రంలోని...
ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ఎమర్జెన్సీని తలపిస్తోంది: కెసిఆర్
హైదరాబాద్: ఇప్పుడు ఢిల్లీలో ప్రయోగిస్తున్న కేంద్రం ఆర్డినెన్స్ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో జారీ చేసిన ఎమర్జెన్సీని తలపిస్తోందని, దానిని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం డిమాండ్ చేశారు....
జివో 111 రద్దు వెనుక భారీ కుంభకోణం: రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: జీవో 111 రద్దు వెనుక ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని భారీ కుంభకోణం దాగి ఉందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ...
ఈ నెల 26న హస్తినకు కాంగ్రెస్ నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఈ నెల 26న హస్తినకు రావాలని ఆ పార్టీ కోరింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ...
హైదరాబాద్ సిటీ పోలీస్ రీ ఆర్గనైజేషన్
సిటీ బ్యూరోః 35 ఏళ్ల తర్వాత నగర పోలీస్ కమిషనరేట్‌ను పునర్ వ్యవస్థీకరణ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
మార్పుకు ‘మహా’ నాంది
మనతెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో రైతాంగం బాగుపడే వరకు బిఆర్‌ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్రలోని నా ందేడ్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్...
తరుగు తీస్తే కఠిన చర్యలు
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
చురుగ్గా ధాన్యం కొనుగోలు
గత ఏడాది కంటే 8.69 లక్షల టన్నుల అధికంగా కొనుగోలు
మనతెలంగాణ/హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని...
2024లో ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాము: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని టిపిసిసి అధ్యక్షుడుల రేవంత్ రెడ్డి అన్నారు. 2024లో ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామని అన్నారు. భారత్...