Home Search
మోసం - search results
If you're not happy with the results, please do another search
ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమికుడు మోసం చేయడంతో భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అత్తాపూర్‌కు చెందిన అతిథి భరద్వాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా...
బిగ్‌బాస్ పేరుతో మోసం..
హైదరాబాద్: బిగ్‌బాస్‌లో అవకాశం ఇప్పిస్తానని ఓ యాంకర్‌ను మోసం చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఖమ్మం జిల్లాకు చెందిన సత్యం మాటివిలో ప్రొడక్షన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నానని...
బిగ్ బాస్ లో అవకాశం ఇప్పిస్తానని మోసం.. పోలీసులకు యువతి ఫిర్యాదు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ లో అవకాశం వస్తుందని ఆశపడి ఓ యువతి మోసపోయయింది. దీంతో బాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లాకు చెందిన...
పెట్టుబడుల పేరుతో మోసం
ఇద్దరి అరెస్టు, పరారీలో మరో నిందితుడు
రూ.2.5కోట్లు మోసం చేసిన నిందితులు
రూ.6లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల అదుపులో నిందితులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి పలువురి...
చేతబడి పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు
సిటిబ్యూరోః చేతబడి పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న నిందితుడిని సౌత్ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఛత్రినాక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.14,65,000లు, మొబైల్ ఫోన్, క్రెడిట్ కార్డు...
ఒడిశాలో పాన్ఇండియా జాబ్ రాకెట్ మోసం బట్టబయలు
భువనేశ్వర్ : ఉద్యోగాలు కల్పిస్తామని స్థానిక దిన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రజలను నమ్మించి డబ్బులు కాజేసే పాన్ఇండియా జాబ్ రాకెట్ మోసం ఒడిశాలో బట్టబయలైంది. ఒడిశా ప్రభుత్వానికి చెందిన ఎకనామిక్ అఫెన్స్...
కొరియర్ పేరుతో మోసం
సిటిబ్యూరోః ఖరీదైన బహుమతులు పంపిస్తున్నామని చెప్పి అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న సైబర్ నేరస్థుల ఆగడాలు పెరుగుతున్నాయి. గతంలో అమాయకులకు మెసేజ్‌లు పంపండం లేదా ఫోన్లు చేసి నమ్మించేవారు. వాటిని స్పందించిన వారి...
పెళ్లి చేసుకుంటానని మోసం.. గన్‌మెన్‌పై కేసు
వివాహం చేసుకుంటానని యువతిని మోసం కేసున ఓ గన్ మెన్ ను సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. గన్ మెన్ సాయికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు....
కొరియర్ పేరుతో మోసం..
సిటిబ్యూరోః కొరియర్లో డ్రగ్స్ వచ్చాయని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేసిన నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, టాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు....
తక్కువ ధరకు కార్ల పేరుతో మోసం
హైదరాబాద్: తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ముగ్గురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...హైదరాబాద్‌కు చెందిన వి....
ఉద్యోగం పేరుతో మోసం
హైదరాబాద్: ఎయిర్ పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులో నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరు ల్యాప్‌టాప్‌లు,...
ప్రేమించి మోసం చేసిన యూట్యూబర్ అరెస్టు
హైదరాబాద్: ప్రేమించిన యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి, శారీక సంబంధం పెట్టుకున్న యూట్యూబర్‌ను నార్సింగి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... యూట్యూబర్, నటుడు చందు సాయి నార్సింగికి చెందిన...
సిఎం కార్యాలయంలో ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో మోసం
హైదరాబాద్ నగరంలో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. అత్తిలి సాయి అనే వ్యక్తి ఏడాది కాలంగా మోసాలకు పాల్పడుతున్నాడు. ఎల్బీ...
మోడీ యువతను, పేదలను మోసం చేశారు: ఖర్గే
హైదరాబాద్: పేదల ఖాతాల్లో మోడీ రూ.15 లక్షలు వేస్తానని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఏఐసిసి చీఫ్ మల్లికార్జన్ ఖర్గే విమర్శలు గుప్పించారు. శనివారం బన్సీలాల్ పేటలో నిర్వహించిన...
బిజెపి యువతను మోసం చేసింది: హరీష్ రావు
మెదక్: ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ యువతను మోసం చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. తొమ్మిదేళ్లు గడిచినా ఉద్యోగాలు ఇవ్వకుండా.. మతం పేరుతో యువతను...
నకిలీ బంగారంతో మోసం చేస్తున్న మహిళ అరెస్ట్
రూ.5,80,000 నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సంతోష్ నగర్ ఇన్స్‌స్పెక్టర్ శివచంద్ర
మనతెలంగాణ, సిటిబ్యూరోః నకిలీ బంగారు ఆభరణాలు తనఖా పెడుతూ మోసం చేస్తున్న మహిళను సంతోష్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద...
ఆమ్వే మోసం
రూ. 4 వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఇడి.. చార్జిషీట్ నమోదు
వస్తువుల విక్రయం ముసుగులో మనీ సర్కులేషన్
మన తెలంగాణ/హైదరాబాద్ : లక్షలాది మందిని తమ సభ్యులుగా చేర్చుకోవడం ద్వారా...
వివాహం పేరుతో మోసం.. యువకుడి అరెస్టు
సిటిబ్యూరోః సెకండ్ మ్యారేజీ మహిళలను వివాహం చేసుకుంటానని నమ్మించి వారి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న నిందితుడిని మార్కెట్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు,...
నిధుల మోసం కేసులో 10 మంది పోలీస్ అధికారులపై విచారణ
న్యూఢిల్లీ : రూ. 2.44 కోట్ల ప్రభుత్వ నిధులను మోసగించిన కేసులో 10 మంది ఢిల్లీ పోలీస్ అధికారులపై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అనుమతించారు. ఈమేరకు రాజ్ నివాస్ ఆదివారం...
కాంగ్రెస్ మోసం చేస్తే.. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించా: కెసిఆర్
తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఒక దశలో మోసం చేసిందని.. ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించానరి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఎన్నికల ప్రాచారంలో భాగంగా శుక్రవారం మహబూబాబాద్ లో...