Saturday, April 27, 2024

బికినీలో మెరిసిన అమైరా

- Advertisement -
- Advertisement -

Amyra

 

అందాల భామ అమైరా దస్తూర్‌కి ఎలాంటి కాస్ట్యూమ్ అయినా అతికినట్లు సరిపోతుంది. ఈ భామ ఫ్యాషనబుల్ కాస్టూమ్స్‌లో అందాలొలికిస్తూ తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. తాజాగా అమైరా దస్తూర్ బికినీ ధరించి దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. నీళ్లలో మోకాలిపై కూర్చొని ఫోటోకి పోజిచ్చింది. ఈ ఫొటోలో ఆమె అందచందాలు కుర్రకారును మైమరపిస్తున్నాయి. అమైరా లేత చర్మం సూర్య కాంతితో మరింత మెరిసిపోతోంది.

 

Shiny Amyra in Bikini
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News