Thursday, May 2, 2024

సిఎంఆర్‌ఎఫ్‌కు రూ.3 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

Sun network Rs 3 crore donation to CMRF

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్)కి సన్ నెట్ వర్క్ (జెమిని టివి) సంస్థ మూడు కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌ను ఆ సంస్థ ఎండి పి. కిరణ్ కలిసి చెక్‌ను అందజేశారు. కోవిడ్‌ను నియంత్రించేందుకు, బాధితులను ఆదుకునేందుకు కోసం ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు కిరణ్ వెల్లడించారు. కాగా సిఎంఆర్‌ఎఫ్‌కు విరాళాన్ని అందజేసినందుకు ఆయనకు మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా అభినందలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News