Saturday, September 20, 2025

టీమ్ ఇండియా విక్టరీ పరేడ్

- Advertisement -
- Advertisement -

ముంబై: వాంఖేడ్ స్టేడియం వైపు వెళ్లడానికి దారే లేకుండా పోయింది. క్రికెట్ అభిమానులతో కిక్కిరిసి పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టి20 ప్రపంచ కప్ తో చేసే పరేడ్ చూడ్డానికి జనం కిక్కిరిసిపోయారు. ఫైనల్ లో టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా జట్టును ఏడు పరుగుల తేడాతో ఓడించింది.

టీమ్ ఇండియా ఛార్టెడ్ ఫ్లయిట్ ద్వారా నేడు ఉదయం 6.20 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఆ ఛార్టెడ్ విమానాన్ని బిసిసిఐ ఏర్పాటు చేసింది. కాగా టీమ్ ఇండియా ఓపెన్ టాప్ బస్ లో వాంఖడే స్టేడియం చేరుకుంది. ఈ పరేడ్ చూడడానికి ఎంట్రీ ఫ్రీ.

Team India Parade

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News