Saturday, July 26, 2025

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం

- Advertisement -
- Advertisement -

Telangana cabinet meeting begins

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. వరి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ధాన్యం కొనుగోళ్లే ప్రధాన అజెండగా మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. కేంద్రంపై సిఎం కెసిఆర్ 24గంటల డెడ్ లైన్ ముగిసింది. కేబినెట్ మీటింగ్ ముగిశాక సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News