Tuesday, May 7, 2024

తెలంగాణలో కొత్తగా 99 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 99 corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,450 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 99 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 106మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 768 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 447 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 99 corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News