Sunday, April 28, 2024

అశ్లీల దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్… ముగ్గురు యువకుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Video

 

లక్నో: ఓ అమ్మాయిని (16) లైంగికంగా వేధించడమే కాకుండా అసభ్యకరమైన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలిక ఇంటి పక్కన ఉండే ముగ్గురు యువకులు గత కొన్ని రోజులగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నారు. బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో బాలిక తల్లి ఆ వీడియోను వాట్సాప్‌లో రావడంతో మహారాజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ముగ్గురు యువకులు ఛోటు, ములాయం, మనీష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

16 year old girl while she was taking bath at home and Making video and Send in Social Media Girls Mother complaint on Youth in Maharajapur Police Station

 

Three Youths arrest for making girl’s obscene video

 

3 Youth arrest for making girl’s obscene video
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News