Friday, May 3, 2024

నగరంలో 22మంది ఎస్సైల బదిలీ

- Advertisement -
- Advertisement -

Transfer of 22 SI in Hyderabad

 

ఆదేశాలు జారీ చేసిన నగర సిపి సివి ఆనంద్

హైదరాబాద్ : నగరంలో పనిచేస్తున్న 22మంది ఎస్సైలను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. జోన్ల కేటాయింపు, స్పౌజ్ కేటగిరిలో నగరానికి వచ్చిన ఎస్సైలను వివిధ పోలీస్ స్టేషన్లకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచి రిలీవ్ అయి కొత్తగా కేటాయించిన పోలీస్ స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News