Saturday, July 27, 2024

టిఆర్ఎస్ విసృతస్థాయి సమావేశం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

TRS Extensive Level Meeting

 

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విసృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్, పలువురు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ల చైర్మన్లు, జెడ్పి చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార కార్యక్రమాలపై నేతలకు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే పలు రాజకీయ అంశాలపై సిఎం కెసిఆర్ చర్చించనున్నారు.

TRS Extensive Level Meeting at Telangana Bhavan

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News