Wednesday, September 18, 2024

పాక్ తో మ్యాచ్.. నిలకడగా ఆడుతున్న భారత బ్యాట్స్మెన్స్

- Advertisement -
- Advertisement -

పాక్ తో జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు 25 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది.  ఆదర్శ్ 40 పరుగులతోను, కెప్టెన్ ఉదయ్ 24 పరుగులతోను ఆడుతున్నారు. యుఏఈలో జరుగుతున్న ఈ మ్యాచ్ ను ACC YOUTUBE చానెల్ లోను, ఆసియా క్రికెట్ కౌన్సిల్ టీవీలోనూ చూడవచ్చు.

ఈ టోర్నమెంటు తొలి మ్యాచ్ లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్తాన్ జట్టు నేపాల్ పై గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్ కు చేరుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News