Saturday, April 20, 2024

26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్..

- Advertisement -
- Advertisement -

Tyagi picks up 3 wickets

 

పోట్చెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఆస్ట్రేలియా తడబడుతోంది. భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. దీంతో ఆసీస్ 7 ఓవర్లలో జట్టు 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం క్రీజులో ఆసీస్ ఓపెనర్ సామ్ ఫన్నింగ్(9), పాట్రిక్ రోవ్(1)లు ఉన్నారు. భారత బౌలర్ కార్తిక్ త్యాగీ మూడు కీలక వికెట్లు పడగొట్టి అసీస్ కు భారీ షాకిచ్చాడు. అంతకుముందు టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిద వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(62), అధర్వ(55 నాటౌట్)లు అర్థ సెంచరీలతో రాణించగా.. రవి భీష్నోయ్(30), సిద్దేశ్ వీర్(25)లు పర్వాలేదనిపించారు.

U19 World Cup 2020: Tyagi picks up 3 wickets against AUS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News