Thursday, May 9, 2024

‘మాస్టర్’ నుంచి కొత్త పోస్టర్ విడుదల

- Advertisement -
- Advertisement -

Master-Look

హైదరాబాద్: తమిళ స్టార్ దళపతి విజయ్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాస్టర్’ సినిమా నుంచి సెంకండ్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ పిక్ లో విజయ్ నల్ల చోక్కా, నల్ల కళ్లజోడు పెట్టుకుని ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. సైలెన్స్ అంటూ అతను చేసే సైగపై నెట్టింట్లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాస్టర్ నయా పిక్ ట్రెండింగ్ మారింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ సిన్మా ప్రేక్షకుల ముందుకు రానుందని, ఖచ్చితంగా సినీ ప్రియులకు, విజయ్ అభిమానుల మాస్టర్ సిన్మా నచ్చే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది

Vijay Master Second Look Release

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News