Tuesday, April 23, 2024

ప్రేమ విఫలం… నాచారంలో యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Love

 

 

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ప్రేమ విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహబూబ్ నగర్ చెందిన అనిల్ కుమార్ (20) అనే నాచారంలో ఉంటూ స్థానిక యువతితో ప్రేమలో పడ్డాడు. యువకుడి ప్రేమను యువతి తిరస్కరించడంతో అనిల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Young Man Commit Suicide with Love Failure
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News