Friday, June 14, 2024

బాబా అటామిక్ సెంటర్ యువ శాస్త్రవేత్త అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

మైసూరు: మైసూరు సమీపాన బాబా అటామిక్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో రేర్ మెటీరియల్స్ ప్రాజెక్టులో పనిచేస్తున్న యువ శాస్త్రవేత్త గుల్ల అభిషేక రెడ్డి (24) గత నాలుగు రోజులుగా అదృశ్యమయ్యారు. అసిస్టెంట్ సైంటిఫిక్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రెడ్డి మైసూరు లోని యేలవాలా న్యూజనతా కాలనీలో కావేరీ లే అవుట్‌లో నివసిస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన వారు. ఏడాది క్రితం ఈ ప్రాజెక్టులో ఉద్యోగం రావడంతో అక్కడ నుంచి ఇక్కడకు తరలి వచ్చారు. ఆయన తీవ్ర మనస్తాపంతో తలనొప్పితో బాధపడుతున్నారని ఎవరికీ చెప్పకుండా అదృశ్యమయ్యారని పోలీసులు చెప్పారు.

Young Scientist missing in BARC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News