Friday, September 19, 2025

రాజస్థాన్‌లో భూకంపం..

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూ కంప తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. గంట వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News