Friday, May 3, 2024

తెలంగాణలో కొత్తగా 63 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

63 new corona cases in Telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 63 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ నుంచి తాజాగా 47 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 563 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 8,392 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. అటు దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News