Sunday, May 5, 2024

నోట్లను ముక్కుతో తుడుచుకున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

sayyed jameel

 

ముంబై : నాసిక్‌కు చెందిన సయ్యద్ జమీల్ సయ్యద్ బాబు(38) ఇటీవల ఓ టిక్‌టాక్ వీడియో రూపొందించాడు. కరెన్సీ నోట్లతో తన నోరు, ముక్కు తుడుచుకున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం దేశంలో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా క్షణాల్లోనే వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన మాలేగావ్ పోలీసులు గురువారం సయ్యద్ బాబును అరెస్టు చేశారు. ఏప్రిల్ 7దాకా అతడిని కస్టడీలో ఉంచేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే తబ్లిగీ జమాత్ ప్రకంపనలతో ఓ వర్గంపై సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి తరుణంలో సయ్యద్ ఇలాంటి వీడియో రూపొందించడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.

 

Man arrested for wiped nose mouth with money
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News