Wednesday, May 1, 2024

కరోనా నుంచి కోలుకున్న అభిషేక్ బచ్చన్

- Advertisement -
- Advertisement -

Abhishek Bachchan Tests Covid-19 Negative

ముంబై: కరోనా మహమ్మారి నుంచి బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ కోలుకున్నారు. కరోనాతో ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చేరిన ఆయన శనివారం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఆయనకు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అభిషేక్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 29 రోజుల పాటు చికిత్స పొందిన అభిషేక్ కరోనాను జయించానంటూ పోస్టు చేశారు. ఇప్పటికే కరోనా నుంచి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కోలుకున్న సంగతి తెలిసిందే.

Abhishek Bachchan Tests Covid-19 Negative

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News