Tuesday, April 30, 2024

ఐటెల్ మ్యాజిక్2 4జి సూపర్ ఫోన్

- Advertisement -
- Advertisement -

itel Magic 2 4G Feature Phone Launched in India

న్యూఢిల్లీ : ఐటెల్ మ్యాజిక్2 4జి ఫీచర్ సూపర్‌ఫోన్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఇది బ్రాండ్ కు చెందిన మొదటి 4జి డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్, ఇది వైఫై, హాట్‌స్పాట్ టెథరింగ్‌తో కూడా వస్తోంది. ప్రారంభ స్థాయి కస్టమర్లు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అవసరాలను తీర్చడమే లక్షంగా ఈ ఫోన్ ను ప్రవేశపెట్టారు. దీర్ఘకాలిక బ్యాటరీ, కింగ్ వాయి స్ కల్గిన ఈ ఫోన్ ధర రూ.2,349గా నిర్ణయించారు. ఈ పరికరం 5 కనెక్టివిటీ ఎంపికలను (2జి, 3జి, 4జి, వై-ఫై, బ్లూటూత్ వి 2.0) అందిస్తుంది.

itel Magic 2 4G Feature Phone Launched in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News