Wednesday, May 15, 2024

గాంధీ అడుగుజాడలలో రాహుల్

- Advertisement -
- Advertisement -
Uttam Kumar Reddy quoted Mahatma Gandhi to say Rahul
ప్రశంసించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్: జీవన ప్రయాణంలో భయాలు వద్దు అనేది మహాత్మా గాంధీ సందేశం అని, దీనినే రాహుల్ పాటిస్తున్నారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మనలోని భయమే మనకు శత్రువు. దీనిని మనం ద్వేషం అనుకుంటామని, అయితే ఇదే మనలోని భయమని గాంధీజీ చెప్పారని రెడ్డి తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ బిజెపిలు సాగించే విద్వేషపు ప్రచారం ప్రజలకు ప్రమాదకరం. దీనిని తిప్పికొడుదాం, కాంగ్రెస్‌కు భయం లేని వారు కావాలి. పిరికిపందలుకాదు, ఇదే రాహుల్ సందేశం అని, గాంధీజీ ఇచ్చిన సందేశాన్ని ఆయన పాటిస్తున్నారని ఇటీవలే పిసిసి మాజీ నేత అయిన ఉత్తమ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News