Tuesday, April 30, 2024

ఎపి ఇంటర్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

AP Inter Second Year Results 2021

అమరావతి: ఎపి ఇంటర్ సెకండియర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇంటర్ పరీక్షలను రద్దు చేశామని మంత్రి తెలిపారు. జులై 31 ఫలితాలు ఇవ్వాలన్న సుప్రీం ఆదేశాలతో ముందుగానే అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు రద్దయిన నేపథ్యంలో టెన్త్ మార్కులు 30శాతం, ఇంటర్ ఫస్ట్ 70శాతం ప్రాతిపదికగా సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు ఫలితాల కోసం examresults.ap.ac.in, bie.ap.gov.in, results.bie.ap.gov.in, results.apcfss.in వైబ్ సైట్లలో చూసుకోవచ్చని చెప్పారు. అటు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించాలని ఎపి సర్కార్ భావిస్తోంది.

AP Inter Second Year Results 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News