Tuesday, April 30, 2024

నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల….

- Advertisement -
- Advertisement -

Heavy flow water to Nagarjuna sagar

 

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని సాగర్ కు విడుదల చేశారు. సాగర్ కు ఇన్ ఫ్లో  5,14,386 క్యూసెక్కులుండగా ఔట్ ప్లో 33,636  క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు ఉండగా  ప్రస్తుత నీటిమట్టం 584.50అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టిఎంసిలుండగా ప్రస్తుతం నీటి నిలువ 295.99 టిఎంసిలుగా ఉందని నీటి శాఖ అధికారులు వెల్లడించారు. మొదటగా 13 నంబర్ గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News