Sunday, June 16, 2024

మానవత్వం చాటుకున్న ఎంపి కోమటిరెడ్డి

- Advertisement -
రంగారెడ్డి: పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బుధవారం ఉదయం బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాపతో పాటు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అదే దారిలో వెళ్తుండగా క్షతగాత్రులను వెంటనే ప్రథమ చికిత్స చేసి హయత్ నగర్ లోని అమ్మ ఆస్పత్రికి తరలించారు. అమ్మ ఆస్పత్రి మేనేజర్ తో కోమటి రెడ్డి ఫోన్ లో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News