Sunday, April 28, 2024

ఎంఎల్ఎ చిరుమర్తి లింగయ్య తండ్రి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహా కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఉండడంతో నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరసింహా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతిపట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జగదీష్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు చిరుమర్తి నరసింహా ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News