Wednesday, May 15, 2024

టాటా స్టీల్ ప్లాంట్లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire at Tata Steel Plant

జార్ఖండ్: జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ ఫ్యాక్టరీకి చెందిన కోక్ ప్లాంట్‌లో బ్యాటరీ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో ఇద్దరు కూలీలు గాయపడినట్లు సమాచారం. వారి పరిస్థితి ప్రస్తుతం స్థిిమితంగానే ఉంది. కాగా ఐదు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పుతున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఈ ఘటనపై ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News