Monday, May 20, 2024

సార్క్ ఎన్ స్క్వేర్ లో అవకతవకలు… ఇద్దరు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సార్క్ ఎన్ స్క్వేర్ లో ఇద్దరు డైరెక్టర్స్ అవకతవకలకు పాల్పడడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ అట్లూరి నవీన్ ఫిర్యాదు మేరకు సార్క్ ఎన్ స్క్వేర్ డైరెక్టర్స్ పసునూరు నవీన్, ముమ్మారెడ్డి శ్రీధర్ లను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కంపెనీ డైరెక్టర్లుగా ఉంటూ కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడినట్టు ఎండి అట్లూరి నవీన్ ఫిర్యాదు చేశాడు.

Also Read: కానిస్టేబుల్ వేధింపులు?… మహిళ ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News