Thursday, May 16, 2024

మొక్కలు నాటిన మంత్రి తనయుడు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : విద్యార్ధి దశలో పర్యావరణం పై అమిత ఆసక్తిని కనబరుస్తున్న ఫార్మసి విద్యార్ధులను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తనయుడు వేమన్ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ కళాశాల ఆవరణలో కదంబం, కొబ్బరి మొక్కలను ఆయన నాటి మాట్లాడారు.

ఈ సందర్భంగా వేమన్ రెడ్డితో స హా మంత్రి కార్యదర్శి డిఎస్‌వి శర్మ, సుధాబ్యాంక్ ఎండి పెద్దిరెడ్డి గణేష్, రాష్ట్ర ఫార్మసి కళాశాలల సంఘం అధ్యక్షులు డాక్టర్ కె.రామదాస్ చెట్లను నా టారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఆడెపు రమేష్, పరిపాలనాధికారి దేవుళపల్లి వినయ్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవరా జ్, డా క్టర్ కిషోర్, డాక్టర్ నీలమ్మ, సంధ్యా, వాసవీదత్త, పెండ్ర వెంకన్న, శాంతి, శ్రీనివాసరావు, నరేష్, నవీన్ ఫర్వీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News