Wednesday, June 5, 2024

భార్యను బీర్ బాటిల్‌తో పొడిచిన భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో దారుణం చోటుచేసుకుంది. భార్యను భర్త బీర్ బాటిల్‌తో పొడిచి చంపాడు. భార్య పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. భర్త మద్యానికి బానిస కావడంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయి చేరుకోవడంతో భార్యను భర్త హత్య చేసినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద నీరు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News